Naresh Kumar

Naresh Kumar

భారీ ర్యాలీగా నామినేషన్‌కు బయల్దేరిన పవన్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కాసేపట్లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. పవన్‌ నామినేషన్‌ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం...

Read more

మరో జాబితాను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటి వరకు 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా… తాజా జాబితాలో 38 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన 10 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. తాజా...

Read more

మోడీ వ్యాఖ్యలను సమర్థిస్తావా.. చంద్రబాబూ : వైసీపీ ట్వీట్

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ముస్లిం లు , ఇతర పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మోడీ , అమిత్ షా చేసిన కామెంట్స్ ఏపీలో కూటమి పార్టీకి తీవ్ర...

Read more

పవన్, షర్మిలపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

సీఎం జగన్‌ను కించపరిచేలా మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న షర్మిల, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆయన సోమవారం వెలగపూడి సచివాలయంలో సీఈవో...

Read more

జగన్‌ను జైల్లో పెట్టిస్తానని సోనియాకు హామీ ఇవ్వలేదా?

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టేందుకు సహకరించడమే కాకుండా.. జగన్‌ను జైల్లో పెట్టిస్తానని సోనియాగాందీకి ముందే హామీ ఇచ్చింది నువ్వు కాదా అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి వల్లనే రాష్ట్రం విడిపోయిందన్నారు. అన్నమయ్య జిల్లాలోని...

Read more

సీఎం జగన్‌ హత్యకు కుట్రలు పన్నకండి

అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వ్యక్తి ఈ సమాజానికి ప్రమాదకారి అని వైఎస్సార్‌సీపీ నేత పోసాని కృష్ణమురళి చెప్పారు. చంద్రబాబూ.. దయచేసి మంచి ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హత్యకు కుట్రలు పన్నకండి...

Read more

జగన్‌ అరెస్టుతో నాకేంటి సంబంధం: కిరణ్‌

వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే తనకేంటి సంబంధమని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్‌ ఎన్డీయే అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్‌ కూడలిలో రోడ్‌షోలో మాట్లాడారు. నియోజకవర్గ తెదేపా అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి నామినేషన్‌ సందర్భంగా...

Read more

తెదేపాతో అర్హులందరికీ సంక్షేమం: సునీత

తెదేపాలో చేరిన వారు భయపడాల్సిన పనిలేదు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని మాజీ మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో అనంతపురం గ్రామీణం రాచానపల్లి పంచాయతీ సిండికేట్‌నగర్‌కు చెందిన 15 కుటుంబాలు, రాప్తాడు మండలం మరూరు పంచాయతీ...

Read more

ఎన్నికల మస్కట్‌గా ‘వేరుసెనగ విత్తనం’

ఇక నుంచి జిల్లా ఎన్నికల మస్కట్‌గా ‘వేరుసెనగ విత్తనం’ ఆకృతిని అధికారికంగా గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ప్రకటించారు. ఉత్తమ ఎన్నికల మస్కట్‌ పోటీల వివరాలను సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రకటించారు. మొత్తం 62 మంది పలు ఆకృతులను తయారు...

Read more

‘అనంత’కు కలిసిరాని నాయకగణం

వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నాయకగణం కలిసి రాలేదు. ఇన్నాళ్లు ఎడ మొహం పెడ మొహంతో ఉన్నా నామినేషన్‌ సమయానికి అంతా కలిసి వస్తారని చెప్పుకొంటూ వచ్చారు. కానీ అదేం జరగలేదు. సోమవారం అనంతపురం అర్బన్‌ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత...

Read more
Page 7 of 169 1 6 7 8 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.