Naresh Kumar

Naresh Kumar

సీనియర్లకు చంద్రబాబు షాక్‌

అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు పలువురు ముఖ్యులు, సీనియర్‌ నాయకులకు ఝలక్‌ ఇచ్చారు. తొలి జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయి. అందులో కొందరు మాజీ మంత్రులు కూడా ఉండడం గమనార్హం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారికి సైతం సీట్లు దక్కలేదు. శ్రీకాకుళం...

Read more

బాబుకే భ’జనసేన’!

రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీల మాదిరే జనసేన కూడా పూర్తిగా తోకపార్టీగా మారిపోవడంపట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన–టీడీపీ మధ్య కుదిరిన పొత్తులో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను పవన్‌ పార్టీకి కేవలం 24 అసెంబ్లీ...

Read more

యుద్ధానికి సిద్ధం

ఎన్నికల యుద్ధానికి తెదేపా సిద్ధం అంటోంది. అన్ని విధాలా సమగ్ర సమాచారం సేకరించి.. పోరాటయోధులను గుర్తించి బరిలోకి దింపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలల ముందే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి అనంత జిల్లాలో 14 స్థానాలకు గాను...

Read more

ముస్లింల సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం

వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన ముస్లిం సంక్షేమ పథకాలను తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ...

Read more

కొడాలి నాని నియోజకవర్గానికెళ్లే దారి ఇదీ!

రాష్ట్రంలో అత్యంత నిరాదరణకు నోచుకున్నవంటే రోడ్లే కావచ్చు. విస్తరణ పక్కనపెడితే గుంతలూ పూడ్చడం లేదు. దాంతో వాటిపై ప్రయాణాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. గుడివాడ నుంచి కంకిపాడు వరకు 21 కి.మీ రహదారి వాహనదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. కృష్ణా జిల్లా...

Read more

జగన్‌ గారూ ఐదేళ్లు పూర్తవుతున్నా.. టిడ్కో ఇళ్లు ‘సిద్ధం’ కాలే!

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ పట్టణ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో సుమారు 2500 మంది పేదల కోసం హనుమంతుపాలెం వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 50 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయి. లబ్ధిదారులకు...

Read more

జగన్‌ ప్రభుత్వ పరపతి ఢమాల్‌

జగన్‌ ప్రభుత్వ పరపతి మట్టికొట్టుకుపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన పాలనాతీరుపై గుత్తేదారులకు పూర్తిగా నమ్మకం పోయినట్టుంది. ఏటా వేల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నామంటూ జగన్‌ చాటింపు వేసుకోవడమేగానీ.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కనీసం రూ.20 కోట్లు, రూ.30 కోట్ల విలువైన టెండర్లలో...

Read more

గెలుస్తున్నాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం

‘వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తెదేపా- జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు’ అని ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ధీమా వ్యక్తంచేశారు. ‘తెదేపా - జనసేన కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఏపీని అభివృద్ధి పథంలో...

Read more

పొత్తు ఖరారైన రోజే వైకాపా కాడి వదిలేసింది: చంద్రబాబు

రాష్ట్ర భవిష్యత్‌ కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్‌ కోసమే ఈ నిర్ణయమని చెప్పారు. తమ పొత్తు కుదిరిన రోజే వైకాపా కాడి వదిలేసిందన్నారు. భాజపా కలిసొస్తే తగిన...

Read more

వైకాపాకు ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైకాపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. ఈ లేఖలో ఆయన జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘పార్లమెంటరీ సభ్యత్వం నుంచి నన్ను అనర్హుడిగా చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటి...

Read more
Page 67 of 169 1 66 67 68 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.