Naresh Kumar

Naresh Kumar

జనం డబ్బుతో జగన్‌ డాబు

ఆర్టీసీ నడుపుతున్న కాలంచెల్లిన డొక్కు బస్సులతో నాలుగున్నరేళ్లుగా ప్రజలు నరకం చూస్తున్నారు. బస్సులు రన్నింగ్‌లో ఉండగానే స్టీరింగ్‌లు, చక్రాలు, యాక్సిల్స్‌ ఊడిపోవడం, గమ్యస్థానానికి చేరకముందే మార్గమధ్యలో ఆగిపోవడం, బ్రేకులు విఫలమై పొలాల్లోకి, పంట కాల్వల్లోకి దూసుకుపోవడం.. వంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. అయినా...

Read more

ప్రతి వారం సర్వే చేయిస్తా

ఎన్నికలయ్యే వరకు ప్రతి వారం సర్వే చేయిస్తా.. పనితీరు బాగాలేదని తేలితే అభ్యర్థుల్ని మార్చేందుకూ వెనుకాడబోనని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెదేపా తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థులతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు చెబుతూనే.....

Read more

పొలిటికల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌.. రఘువీరా ప్లాన్‌ అదేనా?

కొన్నేళ్ళ క్రితం రాజకీయ సన్యాసం తీసుకుని మళ్ళీ యాక్టివ్‌గా మారిన ఈ రాజకీయ నాయకుడి పేరు నీలకంఠాపురం రఘువీరారెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గం నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2009లో...

Read more

చంద్రబాబు యూజ్‌ అండ్‌ త్రో పాలసీ.. ఇద్దరిలో సీటు ఎవరికో?

యూజ్ అండ్ త్రో పాలసీ విజయవంతంగా అమలు చేసే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పార్టీ నాయకుల్ని కూడా విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. గుంటూరు ఎంపీ టిక్కెట్ ఇస్తామంటూ తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఇద్దరు కోటీశ్వరుల్ని మ్యాగ్జిమం ముంచారు. ఇప్పుడా ఇద్దరూ ఎంపీ సీటు...

Read more

టీడీపీ, జనసేన పొత్తు అట్టర్‌ఫ్లాప్‌ ఖాయం

టీడీపీ, జనసేన పార్టీల పొత్తు అట్టర్‌ ఫ్లాప్‌ కావడం ఖాయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య స్పష్టం చేశారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు...

Read more

మడకశిర టీడీపీ అభ్యర్థికి ఘెర పరాభవం

మడకశిర టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్‌కు ఘెర పరాభవం ఎదురైంది. సునీల్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు చెప్పులతో దాడి చేశారు. మడకశిర పట్టణంలోని టీడీపీ నేత గుండుమల తిప్పేస్వామి ఇంటి వద్ద ఘటన జరిగింది. మడకశిర నియోజకవర్గంలో...

Read more

సీటు పోటు.. మండిపాటు

తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో చిచ్చు రేపింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. తమ నేతకు సీటు ఇవ్వకపోవడంతో తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫ్లెక్సీలు, జెండాలు చించివేశారు. రోడ్లపైనే దహనం చేశారు....

Read more

సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ

ధర్మవరం నియోజకవర్గం,తాడిమర్రి మండలం,పిన్నదరి గ్రామంలో ఈరోజు స్థానిక మండల TDP నాయకులు,కార్యకర్తలు కలసి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

Read more

పలువురికి రూ. 3.40 లక్షలు (మూడు లక్షల నలభై వేలు) ఆర్ధిక సహాయం చేసిన MLA కేతిరెడ్డి మరియు సోదరుడు కృష్ణ రెడ్డి.

ధర్మవరం మండలం మల్లాకాల్వ గ్రామంలోని శ్రీ సీతారామ దేవాలయ అభివృద్ధి పనులకు రూ. 3 లక్షలు. ధర్మవరం మండలం నేలకోట గ్రామానికి చెందిన వడిత్యా శీనా నాయక్ విద్యుత్ షాక్ తో మరణించిన విషయం తెలిసి వారి కుటుంబ సభ్యులకు రూ.20...

Read more

పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే.. పవన్‌కు అంబటి చురకలు

పొత్తుపై టీడీపీ-జనసేనకు క్లారిటీ లేదని.. చంద్రబాబు, పవన్‌ కన్ఫ్యూజన్‌తో ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీ ఆశీస్సులున్నాయని పవన్‌ అన్నారు.. కానీ బీజేపీ సింబల్‌ లేకుండానే పొత్తు ప్రకటన చేశారు. సీఎం అవుతానన్న పవన్‌...

Read more
Page 66 of 169 1 65 66 67 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.