సీఎం పర్యటనలో కర్ణాటక మద్యం పరవళ్లు
ముఖ్యమంత్రి జగన్ కుప్పం పర్యటనలో మద్యం పరవళ్లు తొక్కింది. సభకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు వాహనాలను కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న రాజుపేట వైన్ షాపులు, బార్ వద్ద ఆపి మరీ మద్యం సరఫరా చేశారు. వందల మంది రోడ్లపై మద్యం తాగుతూ కన్పించారు....
Read more









