సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలసిన ఎం తిప్పేస్వామి గారు
విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసిన మన మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ డాక్టర్ ఎం తిప్పేస్వామి గారు.
Read moreవిజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసిన మన మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ డాక్టర్ ఎం తిప్పేస్వామి గారు.
Read moreభారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పోరు యాత్ర ఏడవ రోజు అసెంబ్లీ కన్వీనర్ ఆదర్శ్ కుమార్ నల్లపేట ఆధ్వర్యంలో స్థానిక హిందూపురంలోని చిన్న మార్కెట్, వాల్మీకి సర్కిల్, బాల యేసు స్కూలు, మరియు భగీరథి సర్కిల్ నందు యాత్ర...
Read moreనారా లోకేష్ గారి టీం మడకశిరలో శంఖరావం సభ స్థల పరిశీలన పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ఈరన్న సునీల్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మడకశిర నియోజకవర్గం లో...
Read moreఉరి వేసుకొని వ్యక్తి మృతి..కోడూరు గ్రామానికి చెందిన ప్రసాద్సుబ్బరావు పేట-మధురేపల్లి బండి జాడలో చింత చెట్టుకు ఉరివేసుకొనిఆత్మహత్య కోడూరు తోపు వద్ద బైక్ బోల్తా..పెనుకొండ ఆసుపత్రి కి తరలించిన పెనుకొండ పెట్రోలింగ్ పోలీసులుకోమాలో యువకుడువివరాలు సేకరిస్తున్న పోలీసులు పోలింగ్ భూతులు పరిశీలనకోడూరు...
Read moreగోరంట్ల పట్టణం లో నాలుగో వార్డు లో మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు, మైనార్టీ నాయకులు నూరు మహమ్మద్ మరియు మండల కో ఆప్షన్ సభ్యులు భాష ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారం జోరందు కున్నది. ఇప్పటికే ముమ్మర ప్రచారం చేస్తున్నా రాష్ట్ర...
Read moreమహా మహా దిగ్గజాలతో కనీసం వారితో అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టం. ఇటువంటి సందర్భాల్లో ఏకంగా మహా దిగజాలైన నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఫారుక్ అబ్దు ల్లా అదేవిధంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజ య్ సింగ్ కమ్యూనిస్టు...
Read moreఅనంతపురం జిల్లాకు సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు టిడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత. రాప్తాడులో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ,జిల్లా ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్ దగ్గర కూర్చొని ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేక పోయారని ఎద్దేవా...
Read moreతాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె వద్ద ఇంటి స్థలం మంజూరైంది. నీరు, విద్యుత్తు వసతిని అధికారులు కల్పించారు. ప్రభుత్వం నుంచి దాదాపు రూ. 2 లక్షల వరకూ ఇంటి బిల్లులు అందాయి. నేను, నా కుమారుడు కష్టపడి సంపాదించిన సొమ్మును దానికి జత...
Read moreరాష్ట్ర ప్రజలు ఓపిక ఉండి ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఎక్కువగా లాభ పడతారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఇక్కడ జరిగిన రా.. కదిలిరా.. సభలో ఆయన మాట్లాడుతూ.. “టీడీపీ అధికారంలోకి...
Read more'రాజకీయాలలో పిచ్చోళ్లు ఉంటారని వినడమే కానీ, చూడలేదు అని ఎవరైనా అనుకుంటుంటే, వారు ఆంధ్రప్రదేశ్‌కు రావచ్చు. అలా పిచ్చితనంతో వ్యవహరించే రాజకీయవేత్తలను చూసి ఇలా ఉంటారా అని తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఒకరిద్ధరు పిచ్చి రాజకీయనేతలతో జనం సినిమా చూస్తుంటే, వారు చాలరన్నట్లు...
Read more© 2024 మన నేత