ఏ తప్పూ చేయలేదట!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన వైఎస్ అవినాష్‌రెడ్డిని సీఎం జగన్ మరోమారు వెనకేసుకొచ్చారు. అవినాష్ ఏ తప్పూ చేయలేదని బలంగా నమ్ముతున్నాను కాబట్టే టికెట్ ఇచ్చానంటూ క్లీన్‌చిట్ ఇచ్చేశారు. చిన్నాన్నకు రెండో భార్య ఉన్నమాట వాస్తవమా.. కాదా? ఆమెతో...
Read more