Naresh Kumar

Naresh Kumar

టీడీపీని గెలిపించాలంటూ ప్రచారం

వచ్చే ఎ న్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మోజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నియోజకవ ర్గ ఇనచార్జి కందికుంట వెం కటప్రసాద్‌ సతీమణి కందికుంట యశోదమ్మ ప్రజలను కోరారు. పట్టణంలోని 4వవార్డులో శుక్రవారం ఆమె ఇం టింటి ప్రచారం చేశారు. ఈ...

Read more

జగనన్న గల్లీలోనే పులి, ఢిల్లీలో పిల్లి.. అన్నపై చెల్లి విమర్శలు

‘‘ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకు కాంగ్రెస్‌ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుంది. అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గ సమావేశంలోనే పదేళ్లపాటు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్‌ గాంధీ మాటిచ్చారు. హోదా కోసం పోరాడేవాళ్లు కావాలా? తాకట్టు పెట్టేవాళ్లు కావాలా?...

Read more

సునీత మాట్లాడినవన్నీ బాబు పలికించినవే

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీత ఇన్నాళ్లూ ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, తప్పుడు కేసును ఎలా అల్లుతున్నారో బట్టబయలైందని, ముసుగు తొలగిపోయిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఢిల్లీలో శుక్రవారం...

Read more

వైఎస్సార్‌సీపీ తొమ్మిదో జాబితా విడుదల

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మార్పులు చేస్తున్న అధికార వైఎస్సార్‌సీపీ.. తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో.. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది. అలాగే.....

Read more

పెనుకొండలో 4న రా కదలిరా బహిరంగసభ

ఈనెల 4వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోగల కియాఇండియా మోటార్స్‌ ఎదురుగా తెదేపా రా కదలిరా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పెనుకొండ అభ్యర్థి సవిత, ఉమ్మడి జిల్లా పార్టీ బాధ్యుడు రవీంద్ర తెలిపారు. శుక్రవారం సాయంత్రం...

Read more

వైకాపాకు ఓటు వేస్తేనే మీకు పింఛను!

ఒకటో తేదీ వస్తూనే మామూలుగా వాలంటీర్‌ లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛను అందిస్తుంటారు. శుక్రవారం అనంతపురం రూరల్‌ రుద్రంపేట పంచాయతీ పరిధిలోని పంతులకాలనీ సచివాలయం-2 పరిధిలోని ప్రాంతాల్లో సచివాలయ కన్వీనర్‌, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ రాజునాయక్‌, వార్డు సభ్యురాలు సుభద్రమ్మ,...

Read more

హంతకులు పాలకులుగా ఉండకూడదు

‘‘నాన్న హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న నేను ప్రజల సహకారం కోరుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా శక్తిని చూపెట్టాలి. పార్టీలకు అతీతంగా ప్రజలంతా మద్దతివ్వాలని కోరుతున్నా. నేను ఒక కారణం కోసం మద్దతు కోరుతున్నాను తప్పితే రాజకీయాల కోసం...

Read more

మార్చి నెల 2, 3 తేదిన హిందూపురంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో “ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం”

మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో"ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం"రెండు రోజులపాటు హిందూపురం పట్టణం నందు నిర్వహించ తలపెట్టినారు.ఈ ప్రత్యేక వైద్య శిబిరం శాసనసభ్యులు బాలకృష్ణ గారి...

Read more

హిందూపురంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది

హిందూపురం 11వ వార్డు మోడల్ కాలనీ నందు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సెంట్రల్ సీడ్ డైరెక్టర్ రమేష్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు...

Read more

వైసిపి పాలనకు మంగళం పాడుదాం.

టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు .. పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సోమందేపల్లి మండలం మరియు పరిగి మండలం...

Read more
Page 59 of 169 1 58 59 60 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.