Naresh Kumar

Naresh Kumar

ప్రజలను వంచనజేసి

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలవడానికి జేసీ ప్రభాకర్‌ రెడ్డి నవరసాలు పండించారు. అవకాశం ఇస్తే అలా చేస్తా, ఇలా చేస్తా అంటూ అరచేతిలో వైకుంఠం చూపారు. బొటాబొటి ఆధిక్యతతో ఎలాగోలా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను మాత్రం గాలికొదిలేశారు. ప్రభుత్వం అభివృద్ధి...

Read more

తెదేపా కార్యకర్త ముఖంపై బూటుకాలితో తన్నిన ఎస్సై

వి.కోటలో పెద్దపంజాణి ఎస్సైగా పనిచేస్తోన్న శ్రీనివాసులు రెచ్చిపోయారు. చరవాణిపై తెదేపా స్టిక్కర్‌ వేసుకున్నాడనే కారణంతో ఆ పార్టీ కార్యకర్త ముఖంపై బూటు కాలితో తన్నారు. ఎస్సై తీరును స్థానికులు తప్పుపట్టగా ‘రేయ్‌ మీరు నన్ను అరుస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డికి తెలిస్తే’ అంటూ...

Read more

అనంతను సస్యశ్యామలం చేస్తా

‘‘నీళ్లు, వ్యవసాయం, పెట్టుబడులు, విద్య, ఉద్యోగాలపై దృష్టిపెడితే ఉమ్మడి అనంత జిల్లాతో పోటీ పడే ప్రాంతం భారతదేశంలోనే లేదు. నీరు తెస్తే ఇక్కడ వ్యవసాయాభివృద్ధితో పాటు పెద్దసంఖ్యలో పరిశ్రమలు వస్తాయి. నీరు తీసుకురావడం వల్లే కియా పరిశ్రమ వచ్చింది. గొల్లపల్లి నిర్మించడం...

Read more

కళాశాల స్థలం ఆక్రమణకు వైకాపా నేతల యత్నం

వందల మంది విద్యార్థినులు చదువుకుంటున్న కళాశాల స్థలాన్ని ఆక్రమించడానికి వైకాపా నాయకులు ప్రయత్నించగా విద్యార్థినులు పొక్లెయిన్‌కు అడ్డంగా బైఠాయించి తమ కళాశాల స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా కలికిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఈ...

Read more

సచివాలయం తాకట్టు పెడితే తప్పేముంది? కొడాలి నాని

సచివాలయం తాకట్టు పెట్టాలా? వద్దా అనేది ప్రభుత్వం ఇష్టమని.. రుణాల కోసం అవసరమైతే తాకట్టు పెడతాం.. అందులో తప్పేముందని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. సోమవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వానికి డబ్బులు కావాల్సినప్పుడు బ్యాంకులకు ప్రభుత్వ...

Read more

హెలికాప్టర్‌లో పార్టీ కార్యాలయానికి పవన్‌కల్యాణ్‌

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సోమవారం హెలికాప్టర్‌లో వచ్చారు. కార్యాలయం సమీపంలో కొత్తగా హెలీప్యాడ్‌ నిర్మించారు. పవన్‌కు పార్టీ నేతలు స్వాగతం పలికారు. source : eenadu.net

Read more

జగన్‌ ప్రభుత్వానికి కేంద్రం ఝలక్‌

పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోని ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోకుండా కేంద్రం చెక్‌ పెట్టింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించింది. వాటిలో నిధులు జమ చేసి...

Read more

‘వైకాపా’ కారులో.. తెదేపా సభకు పోలీసులు!

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సభకు పోలీసులు వైకాపా స్టిక్కర్లు అతికించిన కారులో రావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం పెనుకొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ సభకు ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ స్టిక్కర్లు ఉన్న కారులో పోలీసులు వచ్చారు. సభలో వీడియోలు తీస్తూ...

Read more

గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిందెవరు?

‘‘బాబాయి హత్యను కప్పిపుచ్చడానికి సాక్షి పత్రికలో గుండెపోటు అని వార్తలు రాయించారు. తర్వాత గొడ్డలిపోటు అన్నారు. ఆ గొడ్డలి ఎవరిచ్చారో చెప్పాలని చెల్లెలు సునీత అడుగుతున్నారు. సమాధానం ఎందుకు చెప్పడం లేదు. బాబాయి హత్య గురించి ఎవరూ మాట్లాడకూడదని గతంలో కోర్టుకెళ్లి...

Read more

పవన్ కల్యాణ్‌ను ఓడించేది టీడీపీనే: కొడాలి నాని

అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కల్యాణ్‌ మూల్యం చెల్లించుకుంటాడని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. పవన్ కల్యాణ్‌ను రక్షంచుకోవాల్సిన అవసరం జనసైనికులు.. అభిమానులకు ఉందని తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన జన సైనికులు, పవన్ కల్యాణ్‌ అభిమానులకు విజ్ఞప్తి చేశారు....

Read more
Page 56 of 169 1 55 56 57 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.