ఒకటి.. రెండు వారాల్లోపు నగదు జమ
వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద తాను ఇప్పుడు బటన్ నొక్కినా.. ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున నగదు జమ అయ్యేందుకు వారం, రెండు వారాలు అవుతుందని, ఎవరూ ఆందోళన చెందొద్దని సీఎం జగన్ తెలిపారు. గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత...
Read more









