Naresh Kumar

Naresh Kumar

ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి

నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని పుట్టపర్తి శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. హంద్రీనీవా జలాలతో నియోజకవర్గంలోని 193 చెరువులను నింపడమే తన ధ్యేయమన్నారు. శుక్రవారం పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండలం కేశాపురం ద్వారం వద్ద...

Read more

వైకాపా ప్రచారంలో పంచాయతీ కార్యదర్శి

శింగనమల నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వీరాంజనేయులుకు మద్దతుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ రెండు రోజులుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శింగనమల మండలం రాచేపల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆయన నార్పలలో వైకాపా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అభ్యర్థికి మద్దతుగా...

Read more

ఎన్నికల షెడ్యూల్‌ వెంటే కోడ్‌ కొరడా

‘ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మంత్రులు వారి అధికారిక వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఆ పర్యటనల్లో వారు ప్రభుత్వ అతిథిగృహాల్లో ఉండటానికి వీల్లేదు. బీకన్‌ లైట్లు కలిగి ఉన్న పైలట్‌ కార్లు (బుగ్గ కార్లు), తమ ఉనికిని తెలిపేలా సైరన్‌ ఉన్న...

Read more

సొంత టీవీ ఛానెళ్లలో ప్రచారాన్ని ఎన్నికల వ్యయంగా పరిగణిస్తాం

సొంతంగా టీవీ ఛానెళ్లు కలిగి ఉన్న రాజకీయ పార్టీలు.. తమ అభ్యర్థులకు వాటిలో అనుకూలంగా ప్రచారం చేస్తే, ఆ ఖర్చును లెక్కలేసి వారి ఎన్నికల వ్యయంగా పరిగణిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు. మీడియా సర్టిఫికేషన్‌,...

Read more

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధికి ఆర్థిక సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో గురువారం పట్టణంలోని 56 సమాఖ్య సభ్యులకు రూ.50వేలు చొప్పున మొత్తం రూ.28 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మున్సిపల్‌...

Read more

ఉరవకొండలో కేశవ్‌ దుశ్చర్యలు

ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అరాచకాలకు తెరతీశారని వైఎస్సార్‌ సీపీ అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ, ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే...

Read more

భగ్గుమన్న పొత్తు బంధం..

పొత్తులతో ఎన్నికల గోదారి ఈదాలన్న చంద్రబాబు ఎత్తుగడ టీడీపీ పుట్టి ముంచుతోంది. ఇప్పటికే మూడు గ్రూపులు ఆరు కుంపట్లుగా రచ్చ రచ్చగా ఉన్న టీడీపీ పరిస్థితి తాజాగా మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు సీట్ల కేటాయింపుతో పూర్తిగా రోడ్డున పడింది. చంద్రబాబు గురువారం...

Read more

మూడు పార్టీలు.. మళ్లీ అవే మాయమాటలు

మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తోంది. 2014లో మాదిరిగానే చంద్రబాబు, దత్తపుత్రుడు మళ్లీ బీజేపీతో కలిశారు. నాడు మేనిఫెస్టో హామీలను విస్మరించినట్లుగానే ఇప్పుడు రంగురంగుల హామీలు గుప్పిస్తున్నారు. వారి మోసాలు, దగాను గమనించాలని కోరుతున్నా.చంద్రబాబు పేరు చెబితే వంచన, దత్తపుత్రుడి...

Read more

అతివలకు తెదేపా అందలం

వచ్చే శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక విషయంలో తెదేపా దూకుడు ప్రదర్శిస్తోంది. ఫిబ్రవరి 24న ఉమ్మడి జిల్లాకు సంబంధించి 9 స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. గురువారం మరో ఇద్దరు...

Read more

తెదేపా టికెట్ల ఖరారుపై సంబరాలు

శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు తెదేపా తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అధిష్ఠానం ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో గురువారం సందడి నెలకొంది. పుట్టపర్తికి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరరెడ్డికి, కదిరికి మాజీ ఎమ్మెల్యే కందికుంట...

Read more
Page 45 of 169 1 44 45 46 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.