ఓటు నమోదుకు రారండి!
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో మీ పేరుందా..? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వరకే గడువుంది. రాష్ట్రంలో మే 13న జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇదే చివరి అవకాశం....
Read more









