Naresh Kumar

Naresh Kumar

అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం తెలుగుదేశం పార్టీ

మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం గుణేమోరుబాగుల్‌, మోరుబాగుల్‌ తాళికేర, ముతుకూరు, సీసీగిరి గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బి.కె.పార్థసారథి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు, గుండుమల తిప్పేస్వామి...

Read more

సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి ఇప్పటికీ జగన్‌ గీసిన గీత దాటరు. జగన్‌ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తితిదే ఈఓ ధర్మారెడ్డి...

Read more

మండుటెండల్లో మళ్లీ మరణ మృదంగమా?

పింఛను కోసం ఏప్రిల్‌లో వృద్ధులను సచివాలయాల చుట్టూ తిప్పిన సీఎం జగన్‌, సీఎస్‌, ఉన్నతాధికారులు కలిసి మళ్లీ కుట్రకు తెరలేపారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మే నెలలోనూ మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎంతమంది చనిపోయినా పర్లేదన్న...

Read more

జగన్‌కు పొలిటికల్‌ హాలిడే ఇచ్చేద్దాం

అరాచకం తప్ప అభివృద్ధి చేయని జగన్‌కు పొలిటికల్‌ హాలిడే ఇచ్చేద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న మీరు ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలంటూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలలో...

Read more

తెదేపా సూపర్‌ సిక్స్‌ ముందు.. వైకాపా గ్రాఫ్‌ పడిపోయింది: కేశవ్‌

వైకాపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ఆ పార్టీ శ్రేణులే తీవ్ర నిరాశ నిస్పృహల్లో కనిపిస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన ఉరవకొండ మండలం బూదగవిలో విలేకరులతో మాట్లాడారు. ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండగా, మేనిఫెస్టో...

Read more

సీఎం రాగానే.. జనం జారుకున్నారు

తాడిపత్రిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్‌ ప్రసంగం తేలిపోయింది. ఐదేళ్లుగా బటన్లు నొక్కే కార్యక్రమాల్లో ఏం చెప్పారో.. ఇప్పుడూ అదే ప్రసంగాన్ని ఊదరగొట్టారు. అందులోనూ విషయం లేకపోవడంతో సభకు హాజరైన వైకాపా కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారు. ప్రసంగం పేలవంగా...

Read more

పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు

ఇంటివద్ద పింఛన్లు ఇవ్వకుండా గత నెలలో 32 మంది పింఛనుదారుల్ని ముఖ్యమంత్రి పొట్టన పెట్టుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రాజకీయ పిచ్చితో పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హితవు పలికారు. ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నవారి ఆత్మలు ముఖ్యమంత్రిని భూస్థాపితం చేస్తాయని...

Read more

తుని రైలు దహనం వైకాపా కుట్రే

కాపు రిజర్వేషన్‌ ఉద్యమంలో భాగంగా 2014లో తునిలో జరిగిన రైలు దహనం వెనుక వైకాపా కుట్ర ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి తదితర నాయకులంతా కూర్చొని రిజర్వేషన్లు రావని...

Read more

జవహర్‌రెడ్డి జగన్నాటకం

ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. ఇది పింఛను పంపిణీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆడుతున్న ‘జగనా’్నటకం. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ...

Read more

ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు

రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్‌ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలన్న ఆలోచన...

Read more
Page 4 of 169 1 3 4 5 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.