Naresh Kumar

Naresh Kumar

జనసేనకు పవన్‌కల్యాణ్‌ రూ.10 కోట్ల విరాళం

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌.. ఆ పార్టీ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. మంగళవారం ఆయన.. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవీ.రత్నానికి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడారు. ‘స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి...

Read more

మెగా డీఎస్సీపైనే తొలి సంతకం

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తూనే తొలిరోజు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని, 60 రోజుల్లోనే పరీక్ష నిర్వహిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు చరిత్రలో లేనివిధంగా 1.50 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చిన ఘనత తమకు ఉందన్నారు. ఇప్పుడూ...

Read more

ఫ్యాన్‌ ఎలా తిరుగుతుందో చూస్తాం!

సిటింగ్‌లైన తమకే ఎసరు పెట్టారన్న కోపం… తమను కాదని స్థానికేతరుల్ని తెచ్చారన్న ఉక్రోషం… సమన్వయకర్తలుగా నియమించి.. ఆశలు కల్పించి… సీట్లని మాత్రం వేరేవారికి ఇచ్చారన్న అసంతృప్తి… వ్యతిరేతక ఉన్నా పాతవారిని కొనసాగిస్తున్నారనే కినుక… ఇలాంటి ఎన్నో కారణాలతో చాలా నియోజకవర్గాల్లో వైకాపా...

Read more

పేదల పెన్షన్‌.. రూ.4 వేలు

ఒకటో తేదీనే ఇంటికి పంపిస్తా: చంద్రబాబు మా కూటమి గద్దెనెక్కితే ప్రజాస్వామ్యం మీద దాడి ఉండదు. వ్యవస్థల నిర్వీర్యం ఉండదు. నమ్మకం, భరోసా ఇచ్చే పాలన మా కూటమితోనే సాధ్యం. వైసీపీ దుర్మార్గ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరవైంది. వారి జోలికొస్తే...

Read more

జనసేన నేతలకు పవన్‌ ఉచిత సలహా!.. విస్తుపోవాల్సిందే..

జనసేన నుంచి టికెట్లు దక్కని వారికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సరికొత్త ఆఫర్‌ ఇచ్చారు. అలా సీట్లు రాని ఆశావహులు తన గెలుపు కోసం కృషి చేయాలని వర్తమానం పంపారు. పిఠాపురం అ­సెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న...

Read more

సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్‌

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలోని ధర్మవరం అసెంబ్లీ సీటుపై పీటముడి వీడడం లేదు. ఈ సీటును కూటమిలో ఏ పార్టీకి కేటాయిస్తారు.. అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అటు బీజేపీకి ఇచ్చినా లేక టీడీపీ వద్దే ఉంచుకున్నా తానే...

Read more

పరిటాల సునీతకు ‘సెగ’

రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు ప్రజల నుంచి నిరసన ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమె కనగానపల్లి మండలం మద్దెలచెరువు, వేపకుంట, కొండపల్లి గ్రామాల్లో పర్యటించారు. మద్దెలచెరువులో గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ జెండాలు ఊపుతూ ‘గో బ్యాక్‌’ అంటూ నిరసన...

Read more

ఫ్యాన్‌ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలనకు జనమంతా మద్దతుగా నిలుస్తున్నారని, ప్రజాభిమానంతో రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్‌ నిశ్చల్‌ అన్నారు. సోమవారం ఆయన వైఎస్సార్‌ సీపీ హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి...

Read more

వలంటీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పండి

వలంటీర్లపై నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు బేషరత్తుగా వారికి క్షమాపణ చెప్పాలని టీడీపీ నాయకులకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వలంటీర్ల సేవలను చూసిన చంద్రబాబు, ఆయన అనుచరుల...

Read more

చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం

రాప్తాడులో ఈ నెల 28న జరగనున్న తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. రాప్తాడు సమీపంలో నిర్వహించనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లను ధర్మవరం పార్టీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌,...

Read more
Page 36 of 169 1 35 36 37 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.