Naresh Kumar

Naresh Kumar

హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడిగా బివి.వెంకటరాముడు

హిందూపురం పార్లమెంటు టిడిపి అధ్యక్షుడిగా బివి.వెంకటరాముడును నియమించింది. ఈ మేరకు మంగళవారం నాడు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధి ఉన్నారు. ఆయన్ను హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా...

Read more

వలంటీర్ల రాజీనామాలు

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఏ అవసరానికైనా తామున్నామంటూ వలంటీర్లు స్థానికంగా పనిచేశారు. బదులుగా.. ప్రభుత్వం నుంచి పారితోషికం తీసుకున్నారు. లెక్క ప్రకారం వీరు ప్రభుత్వంలో భాగం. ఏ రాజకీయ పార్టీలకీ పనిచేయకూడదు. కానీ...

Read more

విభేదాలు వీడి పార్టీని గెలిపించుకుందాం

అభ్యర్థుల కంటే పార్టీ ముఖ్యమని టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. కావున నాయకులు, కార్యకర్తల్లో ఏవైనా వ్యక్తిగత విభేదాలుంటే వాటిని విడనాడి, అందరూ కలి సికట్టుగా పనిచేసి పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తద్వారా చంద్రబాబును...

Read more

వైసీపీ నుంచి టీడీపీలోకి పలువురి చేరిక

హిం దూపురం నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ పనితీరు ను గుర్తించి వైసీపీ నుంచి టీడీపీలోకి చే రుతున్నట్లు పలువు రు యువకులు పే ర్కొన్నారు. మండ లంలోని శెట్టిపల్లి పంచాయతీ పెద్దన్నపల్లి, తిమ్మాడపల్లిల్లో మంగళవారం టీడీపీ నియోజకవర్గ...

Read more

పలమనేరు, పుత్తూరులో నేడు చంద్రబాబు ప్రజాగళంతో ఎన్నికల శంఖారావం..

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం పలమనేరు నుంచి ప్రజాగళం కార్యక్రమంతో ఎన్నికల శంఖారావం కు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరిట పలమనేరు, పుత్తూరు లో ప్రచార సభలు నిర్వహించనున్నారు. పలమనేరులో ఉదయం 11 గంటల నుంచి 12...

Read more

అధినేతల ఎంట్రీ.. వేడెక్కుతున్న రాజకీయం!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ , తెలుగుదేశం , జనసేన ,బీజేపీ ప్రచార రంగంలోకి దూకుతున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా సీఎం...

Read more

పొత్తు కోసం నేను వెళ్లలేదు

బీజేపీ కోరితేనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొన్నానని, పొత్తును తాను కోరలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం కుప్పంలో ముస్లింలు, యువత, ఆ తర్వాత హంద్రీ నీవా వద్ద జరిగిన సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ముస్లింలతో సమావేశం సందర్భంగా బీజేపీ...

Read more

లగాన్‌ పేరున గ్రానైట్‌ మాఫియా.. ఆర్జాస్‌ మాటున అక్రమార్జన

కాదేదీ అక్రమాలకు అనర్హం అన్నట్లు ఆ సోదరులు రెచ్చిపోయారు. అధికారమే అండగా చెలరేగారు. అడ్డగోలుగా వ్యాపారాలు సాగించారు. ప్రకృతి వనరులను కొల్లగొట్టారు. దేవుని మాన్యాన్నీ చెరబట్టేశారు. పేదల కడుపు గొట్టారు. చివరికి అసాంఘిక కార్యకలాపాలకూ తెరలేపారు. తమకు అడ్డు చెప్పిన అధికారులపై...

Read more

‘మేమంతా సిద్ధం’: నేటి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర

పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌...

Read more

శింగనమలలో భగ్గుమన్న వైకాపా అసమ్మతి

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును మార్చకపోతే ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం శింగనమల మండలంలోని శివపురం పెద్దమ్మ ఆలయం వద్ద పార్టీ అసమ్మతి నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఆరు...

Read more
Page 35 of 169 1 34 35 36 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.