నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్‌ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. ‘‘నాన్న తర్వాత అంతటివారైన చిన్నాన్న వివేకానందరెడ్డి అయిదేళ్ల...
Read more









