జీవితాల్ని మూల్యంగా చెల్లించుకోవాల్సిందే
ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికార వైకాపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న గ్రామ, వార్డు వాలంటీర్లు.. దానికి వారి జీవితాలు, భవిష్యత్తు మూల్యంగా చెల్లించుకోవాల్సిందే. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు విధుల నుంచి ఉద్వాసనకు గురైనా,...
Read more









