Naresh Kumar

Naresh Kumar

ఈవీఎంలపై అపోహలు వద్దు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం) పనితీరుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. పక్కా సాఫ్ట్‌వేర్‌తో తయారు చేసినట్లు కలెక్టర్‌/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎన్నికల పరిశీలకులు అజయ్‌నాథ్‌ ఝు, మనీష్‌ సింగ్‌ తెలిపారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ రెవెన్యూ భవన్‌లో...

Read more

తెదేపా అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ ఉంటుందని ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణీ వసుంధర అన్నారు. నేడు ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు, మెడలో గొలుసుల చోరీలు, వేధింపులు పెరిగి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు....

Read more

ఎన్నికల వేళ ‘జగన్మాయ’!

ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్‌ఫోన్‌కి వస్తున్న మెసేజ్‌లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. ఇది కలా.. ‘జగన్మాయా’ అని ఆశ్చర్యపోయారు. కాసేపటికి తేరుకుని.. ఇది ఎన్నికల సమయం అన్న విషయం గుర్తుతెచ్చుకుని...

Read more

భూ హక్కు చట్టం రద్దుపై రెండో సంతకం

‘‘తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక. వారి రుణం తీర్చుకునే సమయం ఇప్పుడొచ్చింది. అందుకే బీసీల కోసం ప్రత్యేకంగా డిక్లరేషన్‌ తీసుకొచ్చాం. రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్‌ పెడతాం. వారికి అన్ని విధాలుగా తోడుగా ఉంటాం. 50 ఏళ్లకే పింఛను ఇస్తాం’’ అని...

Read more

ప్రాణాలకు తెగించి నయవంచకుడితో తలపడుతున్నా!

‘సగటు మనిషి కోసం ప్రాణాలకు తెగించి.. ఒక నయవంచకుడు, గూండా, ఒక దోపిడీదారుడిపై పోటీ చేయడానికి మీ గళమై.. గుండె చప్పుడై.. ఇక్కడ ఉన్నా’ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ‘నాన్న లేని బిడ్డను...

Read more

బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట

జగన్‌ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా…ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. ఇక రెండు మూడు ఖాతాలున్న వారికి ఏ...

Read more

ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు

వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. ‘పది ఓట్లున్నాయా? రూ.లక్ష ఇచ్చేద్దాం.. వంద ఓట్లు వేయించే...

Read more

తాడిపత్రి అభివృద్ధికి సహకరించండి: అశ్మిత రెడ్డి

సైకిల్‌ గుర్తుకు ఓటువేసి తాడిపత్రి అభివృద్ధికి సహకరించాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి ప్రజలను కోరారు. పట్టణంలోని గాంధీనగర్‌లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు....

Read more

మళ్ళీ విషసర్పం నోట్లో తల పెట్టొద్దు.. బాబు చరిత్రే మోసం: సీఎం జగన్‌

బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుందో చంద్రబాబును నమ్మితే కూడా అదే అవుతుంది. అక్కడ బిందెడు పన్నీరు గోవిందా.. ఇక్కడ పథకాలూ గోవిందా! గతంలో బాబును నమ్మి ఓటు వేసినందుకు బంగారు రుణాలు గోవిందా…! డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాల మాఫీ...

Read more

వైకాపాలో బీసీలకు అన్యాయం.. కూటమికే మద్దతిస్తాం

జనాభా ప్రాతిపదికన బీసీ ఓటర్లే అత్యధికంగా ఉన్నాం. బీసీ ఓటర్లతోనే జగన్మోహన్‌రెడ్డి గద్దెనెక్కారు. నమ్మిన బీసీలకు తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చే ఎన్నికల్లో...

Read more
Page 3 of 169 1 2 3 4 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.