Naresh Kumar

Naresh Kumar

టీడీపీకి కోలుకోలేని దెబ్బ

జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ తగిలింది. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన కీలక నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల వేళ ఉమామహేశ్వరనాయుడు టీడీపీని...

Read more

మీ ఓటుతోనే మీ రాత మార్పు: సీఎం వైఎస్‌ జగన్‌

‘గత ప్రభుత్వానికి, మనందరి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఏమిటో ఊరూరా స్పష్టంగా కనిపిస్తోంది. విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ ఎన్నికల్లో ఓటు వేసేది కేవలం ఎంపీ, ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు. జరుగుతున్న...

Read more

కదం తొక్కిన స్టార్‌ క్యాంపెయినర్లు

‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డనైన నాకు అండగా నిలవండి. మీరే నా స్టార్‌ క్యాంపెయినర్లుగా బయటకు రావాలి. జరిగిన మంచిని ఇంటింటా వివరించాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి...

Read more

జనసేనను చిదిమేసిన చంద్రబాబు

చంద్రబాబుతో పొత్తు అంటే ఇలాగే ఉంటుంది మరి! ఆయన పార్టీ టీడీపీ తప్ప మిత్రపక్షంలోని ఏ పార్టీకి అయినా ఆ తర్వాత పట్టేది అధోగతే. గతంలో వామపక్షాలు, బీజేపీ.. ఇప్పుడు జనసేన. పార్టీ ఎదుగదల దశలోనే జనసేనను చంద్రబాబు చిదిమేశారు. పొత్తుల...

Read more

చంద్రబాబు ఏ–1గా పది కేసులు

ఎన్నికలు పూర్తయిన తర్వాత చంద్రబాబు ప్రధాన నిందితుడి(ఏ–1)గా సుమారు పది కేసులు నమోదు కాబోతున్నాయని రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం కందుకూరులోని శ్రీవెంగమాంబ ఫంక్షన్‌ హాల్‌లో కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ...

Read more

త్వరలో వైకాపా ప్రభుత్వానికి చరమగీతం

తెదేపా అనంతపురం పార్లమెంట్‌ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు హిందూపురం నియోజకవర్గం నాయకులు ఘనస్వాగతం పలికారు. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలుకా సుంకలమ్మ ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రోడ్డు మార్గన హిందూపురానికి బయలుదేరారు. మండల పరిధిలోని కొడికొండ చెక్‌పోస్టు...

Read more

జగన్‌ యాత్ర.. జనానికి యాతన

జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్లుగా సీఎం హోదాలో ఎక్కడికెళ్లినా ప్రజలకు నరకం చూపించారు. ఇప్పుడు వైకాపా అధినేతగా ఎన్నికల ప్రచారానికి వెళ్లినా పరిస్థితి మారలేదు. వైకాపా నాయకుల దౌర్జన్యానికి పోలీసుల అత్యుత్సాహం తోడై జగన్‌ బస్సుయాత్రలో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘మేమంతా సిద్ధం’...

Read more

ఏపీ సీఎం బస్సుపైకి చెప్పు

గుత్తిలో సీఎం జగన్‌ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద బస్సు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హఠాత్తుగా పైనుంచి చెప్పు పడటంతో పోలీసులు, సీఎం అంగరక్షకులు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో బస్సుపై సీఎం...

Read more

నారా లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఆర్పీఎఫ్‌ (వీఐపీ వింగ్‌) బలగాలతో జెడ్‌ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలు, నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది....

Read more

వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దు

పింఛన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల నియమావళి ముగిసే వరకు వారి వద్ద ఉన్న పరికరాలను (మొబైల్స్‌/టాబ్లెట్స్‌/ఇతర) జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది....

Read more
Page 29 of 169 1 28 29 30 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.