ఎవరికీ ఎలాంటి అపకారం చేయం: గుమ్మనూరు
నెట్టికంటి ఆంజనేయస్వామి, అల్లా సాక్షిగా తాము ఎవరికీ ఎలాంటి అపకారం చేయమని గుంతకల్లు తెదేపా అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. టికెట్ ప్రకటించిన తర్వాత ఆదివారం ఆయన మొదటిసారి గుంతకల్లుకు వచ్చారు. రోడ్‌షో నిర్వహించి రాత్రి వాల్మీకి కూడలిలో ప్రసంగించారు. వైకాపా...
Read more









