జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణమేంటి?
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణాలేంటో చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. కారణాలేంటో చెబుతూ అఫిడవిట్ వేయాలని గత విచారణలో చెప్పినా ఎందుకు స్పందించలేదని సీబీఐ తరఫు న్యాయవాదిని నిలదీసింది. నాలుగు వారాల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని...
Read more









