Naresh Kumar

Naresh Kumar

వైకాపా దుష్ప్రచారం నమ్మొద్దు: సునీత

వాలంటీర్లకు తెదేపా వ్యతిరేకంగా ఉందన్నది అవాస్తవమని వైకాపా నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు మండలం, అనంత రూరల్‌, ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి మండలాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. ప్రసన్నాయపల్లి పంచాయతీ అయ్యవారిపల్లి గ్రామ రైతులకు...

Read more

సామాన్యుడికి టికెట్‌ ఇచ్చా: సీఎం

లారీ, టిప్పర్‌ డ్రైవర్ల తరఫున చట్టసభలో ఒక ప్రతినిధి ఉండాలని అడిగిన వెంటనే ఒక టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చినట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. చట్టసభల్లో కూర్చోబెట్టేందుకు మడకశిరలో మాదిగ సామాజికవర్గానికి చెందిన వీరాంజనేయులును అక్కడ నిలబెట్టినట్లు తెలిపారు. గురువారం మేమంతా...

Read more

హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే కడప నుంచి పోటీ: షర్మిల

ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైకాపా టికెట్‌ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు....

Read more

శవాల కోసం వెతుకుతున్నారు

2024 ఎన్నికల్లో జగన్‌ శవాల కోసం వెతుకున్నారు.. పండుటాకులను చంపి రాజకీయాలు చేస్తున్నారు. జగన్‌.. నీకు చేతనైతే ఎవర్నీ చంపకుండా పింఛన్లు ఇవ్వు. చేతకాకపోతే దిగిపో.. గంటలో పింఛన్లు పంపిణీ చేయించి చూపిస్తా. ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే.. నేనొచ్చాక రూ.4...

Read more

అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని మీరెందుకు కోరలేదు?

వివేకా హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేస్తూ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిసినప్పుడు నిందితుడైన వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలును రద్దు చేయాలని మీరెందుకు కోరలేదంటూ సీబీఐని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. తనను బెదిరిస్తున్నారని డిసెంబరులో దస్తగిరి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు...

Read more

జగన్‌పై తోబుట్టువుల దండయాత్ర!

ముఖ్యమంత్రి జగన్‌పై ఆయన తోబుట్టువులు వైఎస్‌ షర్మిల, డాక్టర్‌ సునీత సమరం శంఖం పూరించబోతున్నారు. వివేకా హత్య కేసులో ఇద్దరూ జగన్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంతో పాటు కడప ఎంపీ వైకాపా అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఓటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ...

Read more

బూటకపు మాటలు.. నెరవేరని హామీలు!

‘నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను’.. అంటూ గత ఎన్నికల సమయంలో ఊరూరా పాదయాత్రగా తిరిగిన జగన్‌ మోహన్‌రెడ్డి.. తానొక ఆపద్బాంధవుడినంటూ ప్రగల్భాలు పలికారు. పర్యటించిన ప్రతి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వాటిలో ఒక్కటీ పూర్తి చేయలేదు....

Read more

జగన్‌పై.. జనం తిరగబడుతున్నారు!

అధికార వైకాపా ఎమ్మెల్యేలు, అభ్యర్థులకు నిరసన సెగలు మంటెక్కిస్తున్నాయి. ఇన్నాళ్లూ అధికారంలో ఉండి జనం గోడు పట్టించుకోకుండా.. కనీస మౌలిక సదుపాయాల కల్పన పైనా దృష్టి సారించని ఈ నేతలు ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఓట్ల యాచనకు బయల్దేరడంతో వారికి అడుగడుగునా...

Read more

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతా స్వామి పరిపూర్ణానంద

‘‘బీజేపీ టికెట్‌ ఇస్తే ఆ పార్టీ సింబల్‌తో పోటీలో నిలుస్తా.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా హిందూపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తా’ అని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు....

Read more

వన్స్‌ మోర్‌ జగన్‌..

‘అవ్వా.. చెప్పులేసుకో. లేదంటే కాళ్లు కాలుతాయి’ అని మనువరాలు చెబుతున్నా వినిపించుకోకుండా.. ‘ఆ చెప్పులతోనేమి.. బిర్నా రా ఆ సామి వెళ్లిపోతాడేమో’ అంటూ వృద్ధురాలు అలివేలమ్మ వేగంగా పొలంలో నుంచి రోడ్డు మీదకు వచ్చింది. అటుగా బైక్‌ మీద వెళుతున్న వ్యక్తిని...

Read more
Page 23 of 169 1 22 23 24 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.