Naresh Kumar

Naresh Kumar

అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: హిందూపురం రోడ్‌షోలో సీఎం జగన్‌

చంద్రబాబు చేసేవన్నీ మాయలు.. కుట్రలు అని, ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. హిందూపురం అంబేద్కర్‌ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నాం జరిగిన...

Read more

అన్న వస్తున్నాడు.. తరలిరండి

జనరంజక పాలనతో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం హిందూపురం వస్తున్నారని హిందూపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి టీఎన్‌ దీపిక తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌లో నిర్వహించే బహిరంగ సభలో...

Read more

జగన్‌ పాటకే భయపడ్డారు!

ప్రజాభిమానం మెండుగా ఉన్న వైఎస్‌ జగన్‌ పేరు చెబితేనే టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ‘భళి రా.. భళి భళి రా..భళి రా..పులివెందులలో పుట్టింది పులి రా’ అంటూ జనం వైఎస్సార్‌ సీపీ జెండా పట్టుకుని ఆనందంతో నృత్యాలు చేస్తుంటే టీడీపీ...

Read more

రెండో రోజూ తప్పని నిరీక్షణ

పింఛను సొమ్ము కోసం పండుటాకులు రెండో రోజూ అవస్థలు పడ్డారు. గురువారం బ్యాంకుల వద్ద పడిగాపులు కాచిన చాలామందికి డబ్బులు డ్రా చేసుకునే అవకాశం లభించలేదు. దీంతో శుక్రవారం అవ్వాతాతలు బ్యాంకుల బాట పట్టారు. గ్రామాల నుంచి వ్యయప్రయాసలకు ఓర్చి బ్యాంకుల...

Read more

ప్రకాశ్‌రెడ్డీ.. చేతనైతే వలసలు ఆపు : సునీత

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి చేతనైతే వైకాపా నుంచి వలసలు ఆపుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత సవాల్‌ విసిరారు. శుక్రవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో వంద కుటుంబాలు తెదేపాలోకి చేరాయి. ఆత్మకూరు మండలం పి.యాలేరు, వై.కొత్తపల్లి గ్రామాల నుంచి 20 కుటుంబాలు,...

Read more

5న ధర్మవరానికి అమిత్‌షా, చంద్రబాబు, పవన్‌ రాక

ఈ నెల 5న ధర్మవరానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ వస్తున్నారని శ్రీసత్యసాయి జిల్లా భాజపా అధ్యక్షుడు జీఎం శేఖర్‌ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎన్‌డీఏ ఎన్నికల ప్రచార...

Read more

రాప్తాడు పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో గందరగోళం

రాప్తాడు నియోజకవర్గ ఓపీవోల పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్యోగులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. డిక్లరేషన్‌ ఫాం (13ఏ)పై ఆథరైజేషన్‌ అధికారి ముద్ర లేకుండానే ఓట్లు వేయించారని ఆందోళన చేపట్టారు. పోలింగ్‌ కేంద్రంలోని ఆథరైజేషన్‌ అధికారి సాయంత్రం వరకు అందుబాటులో లేకపోవడంపై...

Read more

ఐదేళ్లకొచ్చారు జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌కు హిందూపురం అంటే గుర్తుకు వచ్చేది ఎన్నికల సమయంలోనే. మిగిలిన సమయాల్లో ఇది రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గం అనేది గుర్తు లేదు. ఆయన ఇప్పటి దాక 2014, 2019 సంవత్సరాల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. మరో సారి 5 ఏళ్ల...

Read more

సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!

ఫుట్‌బాల్‌ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. ఏ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరకుండా, అలాగని అన్యాయం జరగకుండా కేంద్ర...

Read more

మీ జగన్‌ భూములిచ్చేవాడే కానీ.. లాక్కునే వాడు కాదు: సీఎం జగన్‌

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై కూడా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జగన్‌ ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ.. భూములు...

Read more
Page 2 of 169 1 2 3 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.