Naresh Kumar

Naresh Kumar

ఈయన మామూలు ఈఆర్వో కాదు!

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదుకు ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్వో) సహకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త ఓట్ల నమోదు కోసం నకిలీ ఆధార్‌కార్డులు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వైకాపా నాయకులు ఇస్తున్న ఫాం-6 దరఖాస్తులకు కళ్లు...

Read more

జజ్జనకరి ‘జనా’రే.. కోనసీమ భళారే!

రాజకీయ చైతన్యానికి మారుపేరైన కోనసీమ గురువారం జనజాతరను తలపించింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభకు జనం వేలల్లో తరలిరావడమే కాదు.. వారితో గొంతు కలిపారు. నేతలిద్దరి ప్రసంగాలకూ అడుగడుగునా స్పందించారు. చంద్రబాబు వేసిన ప్రతి ప్రశ్నకూ స్పందించి సమాధానాలు...

Read more

మీరు కొట్టే దెబ్బకు జగన్‌ అదిరిపోవాలి

‘‘అయిదేళ్ల నరకానికి.. సంక్షోభానికి.. సమస్యలకు.. కష్టాలకు చెక్‌ పెట్టే కీలక సమయం ఇది. జగన్‌ పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా? ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా? 2014-19లో రూ.200 వచ్చిన కరెంటు బిల్లు.. ఇప్పుడు రూ.2వేలు ఎవరి వల్ల వస్తోంది?...

Read more

సీఎంగా మళ్లీ జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం: మంత్రి బొత్స

బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్‌ నాయకత్వం అవసరమని, ఆయన గెలిస్తేనే న్యాయం జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో వైస్సార్సీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు కష్టపడితే మళ్లీ మన గౌరవం నిలిబెట్టుకుంటామని గుర్తుంచుకోవాలన్నారు. చిన్న...

Read more

ఓట్ల కోసం జగన్‌ దొంగ జపం.. మోసపోవద్దు: చంద్రబాబు

వైకాపా అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన రంజాన్‌...

Read more

బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛన్: చంద్రబాబు

ఆధునిక సమాజంలో 'కుల నిర్మూలన' ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫులే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఫులే జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఆయన పోస్ట్‌ చేశారు....

Read more

టిడిపిలో అసమ్మతి చల్లారిందా..?

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్టు ఖరారుపై టిడిపిలో అసమ్మతి చెలరేగిన విషయం తెలిసిందే. ఇందులో చాలా వరకు సర్దుబాటు చేసినా కొన్నింటిలోనూ కొనసాగుతూ వచ్చాయి. ప్రధానంగా అనంతపురం, గుంతకల్లు నియోజకవర్గాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదది, జితేందర్‌ గౌడ్‌లు అసంతృప్తితోనున్నారు....

Read more

ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

ఏపీ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలకు సంబదించిన తమ రెండో అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు ఈ జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తొలి జాబితాలో 5 లోక్‌సభ, 114...

Read more

నేడు అంబాజీపేట, అమలాపురంలలో బాబు, పవన్‌ షో!

డాక్టర్‌ బీఆర్‌ అంబ్కేర్‌ కోనసీమ జిల్లాలో ప్రజాగళం పేరుతో గురువారం టీడీపీ,జనసేన అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ రోడ్‌ షో,బహిరంగ సభలు నిర్వ హించనున్నారు.అధినేతల ఎన్నికల ప్రచార కార్యక్రమానికి అంబాజీపేట,అమలాపురం ప్రాంతాలు వేదిక కానున్నాయి. నిడదవోలులో బుధవారం రాత్రి బహిరంగ సభ...

Read more

మంత్రిగా ఉండి చేసిన మంచేమిటి?

వరుసగా రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టిన నియోజకవర్గ ప్రజలకు ఒక్క మంచి పనికూడా చేయకుండా రూ.వేల కోట్లను దోచుకుని నేడు ప్రజల్లోకి ఎలా వచ్చి ఓట్లు అడుగుతున్నారంటూ పరిటాల సునీతపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ...

Read more
Page 19 of 169 1 18 19 20 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.