Naresh Kumar

Naresh Kumar

ఈ హత్యాయత్నం చంద్రబాబు కుట్రే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని పచ్చ ముఠా పక్కా పథకం ఉన్నట్లు చంద్రబాబు మాటలే చెబుతున్నాయి. శనివారం సాయంత్రం తాడికొండలో జరిగిన సభలో ప్రసంగించిన చంద్రబాబు.. సీఎం జగన్‌ లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా...

Read more

రాష్ట్రానికి మంచి రోజులొస్తున్నాయి

రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయని, అన్నివర్గాల వారికి మంచి జరగబోతోందని నినాదాలు చేస్తూ తెదేపా బెంగళూరు ఫోరం ఐటీ నిపుణులు ఆదివారం గోరంట్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలన్న ఆశయంతో తెదేపాకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ...

Read more

కరవు ప్రాంతంపై వైకాపా నిర్లక్ష్యం

జగన్‌ ఐదేళ్లలో కరవు ప్రాంతమైన అనంతపురానికి చేసిందేమీ లేదని తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలు ఇసుక, మట్టిని అమ్ముకుని దోచుకోవడం తప్ప ఏరోజూ ప్రజల కోసం పనిచేయలేదని ఆరోపించారు. స్వర్ణాంధ్ర సాకార బస్సుయాత్రలో భాగంగా రెండోరోజు శింగనమల...

Read more

బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా?

‘నిన్న జగన్‌పై పడింది చీకట్లో గులకరాయి. ఇప్పుడు నాపై పడింది వెలుగులో రాయి. ముఖ్యమంత్రి వెళుతుంటే కరెంటు ఉండదా? ఎవరికి నేర్పిస్తారు ఈ డ్రామాలు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. ఆవలిస్తే పేగులు లెక్కపెడతా. నాకు రాజకీయాలు నేర్పిస్తారా జగన్‌? మీ...

Read more

15 ఏళ్ల బాలుణ్ని తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా?

‘అబ్బబ్బా.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమరనాథ్‌గౌడ్‌ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైకాపా కార్యకర్త నిర్దాక్షిణ్యంగా పెట్రోలు పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా? చంద్రబాబునాయుడిపై...

Read more

డేగ కళ్లు ఏమయ్యాయి?

సీఎం జగన్‌పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. దాడికి ముందు, ఆ తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు అత్యంత లోపభూయిష్ఠంగా ఉంది. వివేకానంద స్కూల్‌ వైపు నుంచే రాయి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీడియోల్లోనూ...

Read more

ధ్వంస రచనే కూటమి కుతంత్రం

ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తథ్యమని గుర్తించిన విపక్ష కూటమి టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో భారీ కుట్రకు బరితెగించింది. అందుకోసం పక్కా పన్నాగంతో పోలీసు వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొనేందుకు రాష్ట్రంలో శాంతి భద్రతల...

Read more

సీఎం జగన్‌పై హత్యాయత్నం!

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ సింగ్‌ నగర్‌ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే హత్యకు ప్రయత్నించాడు....

Read more

లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తాం: కాలవ

రాయదుర్గం నియోజకవర్గంలో బీటీపీకి కృష్ణా జలాలు మళ్లింపుతో పాటు ఉంతకల్లు రిజర్వాయర్‌ను పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక తెదేపా కార్యాలయం వద్ద ఈడిగ సంఘం...

Read more

మే 13న బటన్‌ నొక్కి వైకాపాను పాతరేయాలి

మే 13వ తేదీ పోలింగ్‌ రోజు మీరంతా నొక్కే బటన్‌కు వైకాపా నాయకుల్లో దడ పుట్టాలని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. శెట్టూరులో శనివారం వారు రోడ్‌షో నిర్వహించారు. నాయకులు,...

Read more
Page 16 of 169 1 15 16 17 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.