Naresh Kumar

Naresh Kumar

జగన్‌పై రాయితో దాడి చేస్తే హత్యాయత్నమా?

ముఖ్యమంత్రి జగన్‌పైకి విజయవాడలో ఎవరో ఆగంతకుడు రాయి విసరడం… విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా దృష్టిలో హత్యాయత్నం. ఆ ఘటన తీవ్రత, పరిస్థితుల్నిబట్టే ఐపీసీ సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశామని సోమవారం ఆయన విలేకర్లతో చెప్పారు. ముఖ్యమంత్రికి...

Read more

ఎన్నికల కోడ్‌ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమట!

విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ నెల 23న ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించాలంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదేశాలనిచ్చారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఈ సమావేశాల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల వార్షిక నివేదికలను ఆ రోజు...

Read more

సాక్షి ఛైర్‌పర్సన్‌ను, సాయిరెడ్డిని విచారించరా..?

వైఎస్‌ వివేకానందరెడ్డి శరీరంపై తీవ్ర రక్త గాయాలను చూస్తే గుండెపోటు అని ఎవరికైనా అనిపిస్తుందా..? అని ఆయన కుమార్తె సునీత ప్రశ్నించారు. సాక్షి మీడియాలో ఎందుకు గుండెపోటు మరణంగా ప్రసారమైందనే కోణంలో ఆ సంస్థ ఛైర్‌పర్సన్‌ను, అలా ఎందుకు చెప్పారని విజయసాయిరెడ్డిని...

Read more

ఆధారాల కోసం ఆపసోపాలు!

ముఖ్యమంత్రి జగన్‌పై రాయి దాడి ఘటనకు సంబంధించి 48 గంటలు గడిచినా పోలీసులు ఎటువంటి ఆధారాలు సంపాదించలేకపోయారు. ఈ ఘటనపై సీపీ కాంతిరాణా 8 బృందాలతో ప్రత్యేక దర్యాప్తు చేయిస్తున్నారు. గంజాయి బ్యాచ్‌, సస్పెక్ట్‌, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, తదితర 100...

Read more

ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ స్వర్ణాంద్ర సాకార యాత్ర

 హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే , ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సోమవారం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వర్ణాంద్ర సాకార యాత్ర చేయనున్నారు. ఇవాళ నందికొట్కూరు, కర్నూలులో రోడ్ షో బహిరంగ సభ నిర్వహిస్తారు. కర్నూలులో రాత్రి బస చేస్తారు. మంగళవారం...

Read more

కొండలను మింగిన అనకొండ జగన్‌

ఈ సీఎం రుషికొండనూ వదల్లేదు: చంద్రబాబు ఐదేళ్లలో ఉత్తరాంధ్రను ఐదుగురు ఊడ్చేశారు జగన్‌రెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల వనరులన్నీ మింగేశారు మేమొచ్చాక స్కాంలు చేసినవారిని ఉక్కుపాదంతో అణచివేస్తాం రాష్ట్రాభివృద్ధికి కంపెనీలు రావాలి.. ఈ సీఎం ఉన్నవాటినీ తరిమేశాడు నేనొస్తే పారిశ్రామిక...

Read more

తల్లడిల్లిన జన హృదయాలు

ప్రతి ఇంటికీ పెద్ద కొడుకయ్యాడు.. కష్టం వచ్చిన ప్రతిసారి అన్నగా తోడయ్యాడు.. అడగకుండానే ప్రజల అవసరాలు తెలుసుకుని మరీ తీరుస్తున్నాడు.. కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం అంటూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు.. అలాంటి సీఎం జగన్‌పై...

Read more

సీఎం జగన్‌పై దాడి.. బాబు, పవన్‌ అహంకారపూరిత వ్యాఖ్యలు

‘నీ మీద రాయి వేస్తే కొంపలు కూలిపోయినట్లు మాట్లాడతావా? నేనే వేశానని అంటున్నారు. నేను గులకరాళ్లు వేయిస్తానా’ అంటూ విశాఖ జిల్లా గాజువాక, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్‌...

Read more

పెల్లుబుకిన ప్రజాగ్రహం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి హేయమైన చర్య అని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి శాంతమ్మ ఖండించారు. ఆదివారం పుట్టపర్తిలోని ఎనుములపల్లి గణేష్‌ కూడలిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలసి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుద్దుకుంట, శాంతమ్మ...

Read more

నేడు సీఎం జగన్‌ బస్సు యాత్ర యధాతథం

వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి కొనసాగనుంది. యాత్రలో భాగంగా 15వ రోజైన సోమవారం(ఏప్రిల్‌ 15) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు....

Read more
Page 15 of 169 1 14 15 16 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.