పవన్‌కు భద్రత ఏది..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ భద్రతపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల తేదీల ప్రకటన వెలువడిన నాటి నుంచి ఆయన విస్తృతంగా ప్రజాబాహుళ్యంలో తిరుగుతున్నారు. రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా, సినీ హీరోగా పవన్‌కు ఉన్న ఫాలోయింగ్ చెప్పనవసరం లేదు....
Read more