Naresh Kumar

Naresh Kumar

‘జగన్‌ ప్రభుత్వంపై మండి డైలాగులు చెప్తున్నా’.. దుమారం రేపుతున్న కానిస్టేబుల్‌ వ్యాఖ్యలు

నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మోహన్‌కుమార్‌ అనే కానిస్టేబుల్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. ‘టీఏలు, డీఏలు, ఎస్‌ఎల్‌ఎస్‌లు ఇవ్వనందుకు నిరసనగా జగన్‌ ప్రభుత్వంపై నాకు మండి… తెదేపాకు అనుకూలంగా సింహ సినిమాలోని...

Read more

మాకు చెప్పకుండా విద్యార్థులకు భోజనం పెట్టిస్తారా?

పాఠశాలను ఎలా నిర్వహిస్తారో చూస్తాం తాళం వేసి.. హెచ్‌ఎంను బెదిరించిన వైకాపా నాయకులు తమకు తెలియకుండా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నభోజనం ఎలా తయారుచేయిస్తారని వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు భోజనం పెట్టిస్తున్నా అడ్డుకుని.. బడికి తాళం వేసిన...

Read more

గంజాయి కేసులో పోలీసులు పట్టుబడటం ఆందోళనకరం: చంద్రబాబు

హైదరాబాద్‌ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడటంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లగా రాష్ట్రం అభివృద్ధిలో కంటే మాదకద్రవ్యాల వార్తల విషయంలోనే హెడ్‌లైన్స్‌లో నిలుస్తోందని, ఇది దురదృష్టకరమని అన్నారు. గంజాయి...

Read more

మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు చెప్పారని వాలంటీరు తొలగింపు!

తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన దివ్యాంగుడైన వాలంటీరును విధులనుంచి తొలగించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరు పురపాలక పరిధి నిడుబ్రోలులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిడుబ్రోలు టిడ్కో గృహంలో కొల్లూరు నవీన్‌ నివసిస్తూ...

Read more

విద్యార్థుల భవితపై జ‘గన్‌’

వైకాపా సభ కోసం 7 జిల్లాల్లో బడులకు సెలవు 1,000కి పైగా విద్యాసంస్థల బస్సుల తరలింపు యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారుల బెదిరింపులు 11 జిల్లాల్లోని డిపోల నుంచి 1,357 ఆర్టీసీ బస్సులు ఆ సభ కోసం ఏకంగా ఇంటర్మీడియెట్‌ పరీక్షే వాయిదా...

Read more

మంత్రి రోజాకు శ్రీవారి సేవకుల నిరసన సెగ

మంత్రి రోజాకు తిరుమలలో నిరసన సెగ తగిలింది. శ్రీవారి సేవ కోసం వచ్చిన కొంతమంది ఆమెను చుట్టుముట్టి జై అమరావతి నినాదాలు చేస్తూ.. మద్దతు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం...

Read more

5 నుంచి అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజున ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ముగిశాక.. శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ అయి సమావేశాల ఎజెండాను ఖరారు...

Read more

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

ఎవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి భరోసానిచ్చారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రెండో రోజు పర్యటించారు. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును...

Read more

వరదాపురం సూరి ఓవర్‌ యాక్షన్‌

ధర్మవరంలో రహదారి అభివృద్ధి పనులు అడ్డుకునే యత్నంసొంత నిధులతో రోడ్డు వేస్తానంటూ హంగామారోడ్డుపై బైఠాయించి నానాయాగిసూరితో పాటు అనుచరుల అరెస్ట్‌ రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే వరదపురం సూరి ధర్మవరం పట్టణంలో గురువారం హైడ్రామాకు తెరలేపారు. రహదారి అభివృద్ధి పనులకు...

Read more

 ప్రత్యేకహోదా కోసం వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల   గళం ఎత్తారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ గడ్డ మీద ఈ రోజు ధర్నా చేపడుతున్నారు. అంతకుముందు విపక్ష నేతలను వరసగా...

Read more
Page 112 of 169 1 111 112 113 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.