Naresh Kumar

Naresh Kumar

‘ఒక్క అవకాశం పేరుతో ముంచారు’

ఎన్నికల ముందు ఒక్క అవకాశమంటూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నట్టేట ముంచారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా సీనియర్‌ నేత గౌరు వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని తిప్పాయిపల్లెలో బాబు స్యూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని శుక్రవారం...

Read more

ప్రతి పనికీ పైసలివ్వాల్సిందే..

గుత్తిలో రైతు నుంచి లంచం తీసుకుంటూ వజ్రకరూరు మండల విద్యుత్తుశాఖ ఏఈ చంద్రశేఖర్‌ శుక్రవారం అనిశా అధికారులకు చిక్కారు. గుంతకల్లు మండలానికి చెందిన చంద్రశేఖర్‌ 15ఏళ్ల కిందట విద్యుత్తుశాఖలో చేరారు. గుత్తి, పామిడి, పెద్దవడుగూరులో పని చేశారు. అక్కడి నుంచి వజ్రకరూరు...

Read more

ఇంటింటికీ నీళ్లు.. ఇంకెన్నేళ్లు జగనన్నా?

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాగునీటి పథకం పనులకు బిల్లులు సకాలంలో అందించకపోవడంతో గుత్తేదారులు ఎక్కడి పనులు అక్కడే నిలిపేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఏటా వేసవిలో నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతుండటంతో గత తెదేపా ప్రభుత్వం తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టింది. 2019లో...

Read more

శింగనమల వైకాపా సమన్వయకర్తను మార్చాల్సిందే

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు సాంబశివారెడ్డి సూచనతో నియమించిన వైకాపా సమన్వయకర్త వీరాంజనేయులు అభ్యర్థిత్వాన్ని తక్షణమే మార్చాలని అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. అనంతపురం నగరంలోని గుత్తి రోడ్‌లో శుక్రవారం వారు సమావేశం ఏర్పాటుచేశారు. మొత్తం...

Read more

పింఛన్‌ రాక.. ఆసరా లేక..

మొన్నటి వరకు వచ్చిన భర్త పింఛన్‌ ఒక్కసారిగా ఆగిపోవడంతో ఆ కుటుంబ జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. పక్షవాతానికి గురైన మహిళ తన భర్తతో పాటు మానసికస్థితి సరిగా లేని కుమార్తె ఆలన పాలన చూసుకోవడానికి తీవ్ర కష్టాలు అనుభవిస్తోంది. యాడికి...

Read more

‘ఆడుదాం ఆంధ్రా’లో ఇష్టారాజ్యం

జిల్లా స్థాయిలో జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ఒక పద్ధతి అంటూ లేదు. ఇందులో తమ జట్టు కు అన్యాయం జరిగింది… అంటూ యాడికి మండలం కబడ్డీ జట్టు సభ్యులు కలెక్టర్‌ గౌతమికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం సదరు...

Read more

చంద్రబాబు రెచ్చగొట్టి షర్మిలను జగన్‌పైకి పంపారు

రాష్ట్రంలో షర్మిల కాంగ్రెస్‌ పార్టీకి రావడంతో ఉన్న గ్రాఫ్‌ కూడా పడిపోతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో ఆయన పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ...

Read more

దళిత మహిళ ఇల్లు కూల్చివేత

ఓ దళిత మహిళ ఇంటిని వైకాపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అనుచరులు కూల్చిన ఘటన అనంత నగరంలోని కృపానందనగర్‌ శుక్రవారం చోటు చేసుకుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామునే సదరు నాయకుని అనుచరులు పొక్లెయిన్‌, రెండు ట్రాక్టర్లతో వచ్చి దౌర్జన్యంగా ఇంటిని...

Read more

ఏసీఏలో వైకాపా రాజకీయం

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)పై వైకాపా రాజకీయ స్వారీ చేస్తోంది. ఏసీఏలో అవినీతి జరిగిందంటూ బెదిరింపులతో పాత సభ్యులను ఇప్పటికే బయటకు పంపింది. ఎంపీ విజయసాయిరెడ్డి బంధుగణం, అనుచరగణం చేతుల్లోకి ఏసీఏ వెళ్లిపోయింది. ఇందులో అక్రమాలపై ప్రశ్నించేవారి గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది....

Read more

నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు

తనను హతమారుస్తానని వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని, అతడిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ నర్రెడ్డి సునీత శుక్రవారం సైబరాబాద్‌ సైబర్‌క్రైం డీసీపీ శిల్పవల్లికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో...

Read more
Page 111 of 169 1 110 111 112 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.