8లోపు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8వ తేదీలోపు జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులకు కేటాయించిన ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్...
Read more









