Naresh Kumar

Naresh Kumar

అభివృద్ధి చేస్తుంటే కడుపుమంట ఎందుకు?

గుంతకల్లు నియోజకవర్గ చరిత్ర లోనే ఎన్నడూ లేని విధంగా జగనన్న ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరుగుతుంటే ప్రతిపక్ష నాయకులు ఎందుకు కడుపుమంటతో రగిలిపోతున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి విమర్శించారు. శనివారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం...

Read more

జగనన్నను మళ్లీ ఆశీర్వదించాలి

ముఖ్యమంత్రిగా జగనన్న మళ్లీ వస్తే అక్కచెల్లెమ్మలకు మరిన్ని సంక్షేమ పథకాలు వస్తా యని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వైఎస్‌ఆర్‌ ఆసరా నాలుగో విడత మొత్తాన్ని అక్కచెల్లెమ్మలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఎంపీ...

Read more

వైఎస్సార్‌సీపీకి ఐటీ వింగ్‌ గుండెలాంటిది

వైఎస్సార్‌సీపీకి ఐటీ వింగ్‌ గుండెలాంటిదని తుడా చైర్మన్‌, వై ఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపా రు. వైఎస్సార్‌సీపీ ఐటీ ఆర్మీ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన పోస్టర్లను శనివారం తుమ్మలగుంటలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహిత్‌రె డ్డి...

Read more

వైఎస్సార్‌సీపీలోకి జనసేన నేతలు

నగరంలోని షౌవూకారుపేటకు చెందిన 40 మంది జనసేన నేతలు వైఎస్సార్‌సీపీలో శనివారం చేరారు. వారికి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జగనన్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో చేరినట్లు నేతలు తెలిపారు. పార్టీలో చేరినవారిలో రోషన్‌,...

Read more

ఫ్యాన్‌ గాలికి ఎవరూ నిలవరు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో జనమంతా జగన్‌వెంట నడుస్తున్నారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కుమ్మకై ్కనా వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌ గాలి ముందు నిలవలేరని రాష్ట్ర విద్యుత్తు, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు....

Read more

చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్‌

కోర్టు ఫైళ్ల మిస్సింగ్‌ కేసులో తనకు క్లీన్‌చిట్‌ రావడంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు ఆయన సవాల్‌ విసిరారు. నాపై వచ్చిన ఆరోపణలకు సీబీఐ విచారణ కోరా.. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు విచారణకు సిద్ధమా?. చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ...

Read more

చంద్రబాబు నైజం అది’.. పీకే సంచలన కామెంట్స్‌

రాజకీయంగా తన ఎదుగుదల, అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడు. ఎవరి వద్దకైనా వెళ్తాడు. స్వలాభం కోసం ఎంతకైనా దిగజారుతాడు. దీనికి ప్రత్యేక ఉదాహరణ.. చంద్రబాబు టీమ్‌ ఇటీవల ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌ కిషోర్‌ను కలవడం. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై ప్రశాంత్‌...

Read more

అప్పటిదాకా షర్మిల మాకు ప్రతిపక్షమే!: మంత్రి పెద్దిరెడ్డి

చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనంటూ దుయ్యబట్టారు. ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోయిందని.. కాంగ్రెస్ శవాన్ని షర్మిల, రఘువీరారెడ్డి, కేవీపీ, గిడుగు రుద్రరాజు మోస్తున్నారని...

Read more

అరవయ్యా.. ఇరవయ్యా..!

రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రోజురోజుకీ సమీపిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సీట్ల పంపకాలను నానుస్తుండడంపై జనశ్రేణులు కత్తులు నూరుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎప్పుడో ఖరారైనప్పటికీ ఇప్పటివరకు సీట్ల సంఖ్య తేల్చకపోవడంతో ఇదంతా అధినేతలిద్దరూ...

Read more

జగన్‌ ప్రభం‘జనం’

జనం.. జగన్‌ కలిస్తే ప్రభంజనమేనని గోదారమ్మ సాక్షిగా మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులను సన్నద్ధం చేయడానికి శనివారం ఏలూరుకు సమీపంలో ‘సిద్ధం’ పేరుతో నిర్వహించిన సభకు కెరటాల్లా...

Read more
Page 107 of 169 1 106 107 108 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.