Naresh Kumar

Naresh Kumar

‘రా.. కదలిరా..’ సభకు చురుగ్గా ఏర్పాట్లు

ఈ నెల ఆరో తేది చిత్తూరు జిల్లాలోని గంగాధరనెల్లూరులో నిర్వహించనున్న రా.. కదలిరా.. బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి పిలుపు ఇచ్చారు. ఆదివారం ఆయన నాయకులతో కలిసి బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల...

Read more

హామీపై నిలదీస్తారని..

వైకాపా నాయకులు ఆ ఊరి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. అధికార పార్టీ నాయకులు వస్తే గ్రామస్థులు ఐక్యంగా నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన అధికార పార్టీ నాయకులు ఆ గ్రామానికి వెళ్లకుండానే వెనుదిరిగారు. శింగనమల నియోజకవర్గంలో వైకాపా సమన్వయకర్త...

Read more

ఓట్లు దండుకొని నట్టేట ముంచిన జగన్‌: పరిటాల సునీత

బీసీల ఓట్లు దండుకుని నట్టేట ముంచిన నమ్మక ద్రోహి జగన్‌ అని రాప్తాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. బీసీలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు, అక్రమ కేసులు బనాయించి ఎన్నో ఇబ్బందులు పెట్టారని, తెదేపా అధికారంలోకి రాగానే...

Read more

వైకాపా అరాచకాలతో అవస్థలు

వైకాపా నాయకులు తమ జేబులను నింపుకొనేందుకు పాలన చేస్తున్నారే తప్ప ప్రజల కోసం కాదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. రుద్రవరంలోని ఎస్సీ కాలనీలో ‘బాబు స్యూరిటీ…భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా ఆమె ఆదివారం ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ...

Read more

జగన్‌ను దించేందుకు సిద్ధం

‘ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌)ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారంలో పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) పునరుద్ధరిస్తామన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 118 సభల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు.. దీంతో అధికారంలోకి...

Read more

మంత్రి సమక్షంలో గిరిజన సర్పంచికి అవమానం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్న సభలో గిరిజన సర్పంచికి అవమానం జరిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పంచాయతీలో పలు అభివృద్ధి పనులను, కొత్తగా నిర్మించిన భవనాలను మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. ఏ హోదా...

Read more

ఇది జగనన్న ఆప్షన్‌-3.. బయట పూత.. లోన రోత..!

నెల్లూరు శివారు వెంకటేశ్వరపురం వద్ద నిర్మించిన జగనన్న కాలనీలో పంపిణీకి సిద్ధం చేసిన ఇళ్లు ఇవి. ఆప్షన్‌-3 కింద ఇళ్ల నిర్మాణానికి గుత్తేదారులకు రూ1.80 లక్షల చొప్పున చెల్లించారు. ఈ మొత్తం సరిపోవడం లేదంటూ గుత్తేదారులు ఇంటి లోపలి భాగాన్ని అసంపూర్తిగా...

Read more

ఓటరు జాబితా పరిశీలనలో వాలంటీర్లు

అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలికలోని పలు వార్డుల్లో ఓటరు తుది జాబితా పరిశీలనలో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు తెలుసుకుంటున్నారు. వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో పాల్గొనకూడదని ఉన్నతాధికారులు జారీచేసిన ఆదేశాలను వారు బేఖాతరు చేస్తున్నారు. తాడిపత్రి పట్టణంలోని పాతకోట...

Read more

చెల్లిని తిట్టేవారిని రక్షించేవాడు అర్జునుడా?

‘ఓడిపోతున్నాననే బాధతో జగన్‌ ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన పడుతున్న వేదన వర్ణనాతీతం. తోడబుట్టిన చెల్లి షర్మిలను నోటికొచ్చినట్లు తిడుతున్నవారిని ప్రోత్సహించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు? సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చేవాడు గాండీవధారి ఎలా అవుతాడు? వైఎస్‌ వివేకా కుమార్తె...

Read more

సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై.. చంద్రబాబు, పవన్‌ చర్చలు

తెదేపా, జనసేన పార్టీలు.. పొత్తులో భాగంగా సీట్ల ఖరారు, అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచాయి. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం రెండు దఫాలుగా సమావేశమయ్యారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఏ సీట్లో...

Read more
Page 106 of 169 1 105 106 107 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.