Naresh Kumar

Naresh Kumar

‘సిద్ధం’ సభను విజయవంతం చేద్దాం

రాప్తాడులో ఈ నెల 11న జరిగే ఎన్నికల శంఖారావం ‘సిద్ధం’ సభను విజయవంతం చేద్డామని జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మేయర్‌ వసీం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య పిలుపునిచ్చారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయ ఆవరణలో...

Read more

బాబు సమక్షంలో.. కాబోయే సీఎం పవన్‌ అన్నందుకు..!

సీట్ల పంపకం తేలడం మాటేమోగానీ.. టీడీపీ-జనసేన కొట్లాటలు మాత్రం రోజుకో చోట బయటపడతున్నాయి. అయితే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో.. అదీ ఆయన సమక్షంలోనే ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగడం గమనార్హం. గంగాధర(జీడీ) నెల్లూరులో చంద్రబాబు...

Read more

మళ్లీ మన ప్రభుత్వమే: సీఎం జగన్‌

చేయగలిగిందే చెప్పాం.. చెప్పింది చేశాం: శాసనసభలో సీఎం జగన్‌ ఆర్థిక సంక్షోభం, కోవిడ్‌ను దీటుగా ఎదుర్కొన్నాం సవాళ్లకు ఎదురొడ్డి ప్రజలకు అండగా నిలిచాం.. 99 శాతం హామీలను చిత్తశుద్ధితో అమలు చేశాం డీబీటీ, నాన్‌ డీబీటీతో రూ.4.31 లక్షల కోట్లు ప్రజలకు...

Read more

బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత: మంత్రి బుగ్గన

ఏపీ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.. ►ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం ►తొలిమూడు నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ పద్దుకు సభ ఆమోదానికి ప్రతిపాదన ►ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం....

Read more

‘బెస్తల సంక్షేమం విస్మరించిన వైకాపా’

చిల్లిగవ్వ నిధులు ఇవ్వకుండా బెస్తల కార్పొరేషన్‌ ఏర్పాటుతో వైకాపా నాయకులకు పదవులిచ్చిన జగన్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని తెదేపా బెస్త సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ యాటగిరి రాంప్రసాద్‌ పిలుపునిచ్చారు. మండలంలోని హులికెరలో మంగళవారం బెస్తల సమావేశంలో ఆయన మాట్లాడారు....

Read more

కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి: భాజపా

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌ పేర్కొన్నారు. మంగళవారం జానకీరామయ్య కల్యాణ మండపంలో జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల నాయకులతో ఆయన పార్టీ విస్తృతస్థాయి...

Read more

గిరిజన గ్రామాల్లో 30 రోజుల పర్యటన: తెదేపా

అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని గిరిజన గ్రామాల్లో 30 రోజులపాటు కార్యాచరణ ప్రణాళికతో పర్యటించనున్నామని తెదేపా ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌నాయక్‌ తెలిపారు. మంగళవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎస్టీ సెల్‌ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి...

Read more

తెదేపాలో 100 కుటుంబాల చేరిక

కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. కడప నగరంలోని చిన్నచౌక్‌ పరిధిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ ప్యాలెస్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప నియోజకవర్గ...

Read more

ప్రచార అవుకు కథ

పూర్తిచేయకుండానే ప్రారంభించారు మిగిలిన పనులు పట్టించుకోని వైనం ‘‘ తానే ముఖ్యమంత్రిగా ఉంటే కరవు సీమను పచ్చని సీమగా మార్చేసేవాడిని.. అవుకు ప్రాజెక్టును ఎప్పుడో పూర్తి చేసేవాడిని.. రాయలసీమ కరవు జిల్లాలు 20 వేల క్యూసెక్కుల నీటితో సస్యశ్యామలం అయ్యేవని ఎన్నికల...

Read more

చిత్తూరును దోచేస్తున్న పాపాల పెద్దిరెడ్డి

అవినీతి, అక్రమాలకు మారుపేరైన పుంగనూరు పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాను దోచేస్తున్నారు.. అతని లెక్క తేలుస్తానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జీడీనెల్లూరులో జరిగిన ‘రా.. కదలిరా.. బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘అక్రమార్జనే ధ్యేయంగా...

Read more
Page 101 of 169 1 100 101 102 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.