పుంజుకున్న నామినేషన్లు
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. తొలి రోజుతో పోల్చితే రెండో రోజైన శుక్రవారం నామినేషన్ల సంఖ్య పెరిగింది. అనంత లోక్‌సభ స్థానానికి ఒకటి, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 13 నామినేషన్లు వేశారు. ఈ రెండు...
Read more