Naresh Kumar

Naresh Kumar

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమేలేదంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్‌ ఛానల్‌కు ఇచ్చిన...

Read more

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

‘జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా వ్యూహాత్మక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం.నెక్కడైనా గొడవలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల...

Read more

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

వేరే పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి పథకాలు రావని ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటర్లను బెదిరించేలా మాట్లాడారు. గురువారం బత్తలపల్లిలో రోడ్డుషో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భాజపా అభ్యర్థి సత్యకుమార్‌ పెద్ద మాయల మరాఠీ అని...

Read more

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

గిరిజన ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్‌లనూ ఏర్పాటు చేశామని, వాటిని సమర్థంగా వినియోగించుకుని పోలింగ్‌ శాతాన్ని...

Read more

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

ఎన్నికల్లో పార్టీల తలరాతను నిర్దేశించేది మహిళా ఓటర్లే. అలాంటి మహిళలు తమకు భరోసా ఇచ్చే పార్టీని, నాయకుడిని ఎన్నుకునే కీలక సమయం వచ్చింది. ఒక చేత్తో రూ.10 ఇచ్చి… మరో చేత్తో రూ.100 లాగేసుకునే నాయకుడు కావాలా? సంపద పెంచి పేదలకు...

Read more

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ నెల 13న...

Read more

ఆహా ఏం తెలివి… ఏం తెలివి?

వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్‌కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల...

Read more

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమవుతుందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వర్థ నారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఇందిరా నగర్‌, పి ఆర్‌ టి, గాంధీ నగర్‌, ఎస్సీ కాలనీ, మాధవ్‌ నగర్‌, శివానగర్‌, కేశవ్‌...

Read more

ముఖ్యమంత్రి జగన్‌కు వైఎస్‌ షర్మిల మరో లేఖ

ఏపీ సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ‘నవ సందేహాలు’ పేరుతో మరో లేఖ రాశారు. ఈసారి ఆమె మద్యనిషేధం ప్రస్తావన తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మద్యనిషేధం హామీ అమలు ఎక్కడ అని...

Read more

ఆ చట్టం రైతుకు ఉరితాడే

జగన్‌ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో రైతులకు ఎలాంటి రక్షణ ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. దాని ద్వారాఈ సీఎం ప్రజల భూమిని ఇతరులకు తాకట్టు పెడతాడని.. అమ్మేస్తాడని ధ్వజమెత్తారు. ఈ చట్టం రైతుల మెడకు ఉరితాడు...

Read more
Page 1 of 169 1 2 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.