ఆత్మకూరు మండలంలో మాజీ ఎంపిటిసి తోపాటు 20 కుటుంబాలు వైఎస్ఆర్సిపిలో చేరిక..!
ఆత్మకూరు మండలంలో తెలుగదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బి.యలేరు గ్రామం మాజీ ఎంపీటీసీ సభ్యుడు కూరాకుల శంకర్ నారాయణ రెడ్డి (చిన్న) తో పాటు 20 కుటుంబాలు తెలుగు దేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం...
Read more