SEPURI MAHESH

SEPURI MAHESH

టీడీపీ నుండి వైసీపీ లోకి చేరికలు

పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం చౌటకుంటపల్లె కు చెందిన తెదెపా నాయకులు ప్రియతమ MLA దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి అద్వర్యంలో YSR కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.పార్టీలో చేరిన వారిలో బి.శాంతమ్మ,వినోద్,వెంకట్రాముడు,నాగమ్మ,జనార్దన్,పార్వతి,బండివెంకట్రాముడు,చిన్న నాగమ్మ తదితరులు వున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,YSRCP నాయకులు...

Read more

వైసీపీ నుండి టీడీపీ లోకి చేరికలు

రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలం, వెంకటంపల్లి, ఆమిదాలకుంట, చెన్నేకొత్తపల్లి గ్రామాలనుంచి సుమారు 18కుటుంబాల వైకాపా నాయకులు, కార్యకర్తలు, మండల తెదేపా నాయకుల ఆధ్వర్యంలో, వైకాపా నుంచి టీడీపీలోకి చేరడం జరిగింది…వివరాలు : వెంకటంపల్లి గ్రామం నుంచి చిన్న ముత్యాల రెడ్డి, సి.మోహన్...

Read more

సైకిల్ గుర్తు కి ఓటు వేసి ప్రజా పరిపాలన తీసుకొద్దాం : మాజీ మంత్రి పరిటాల సునీత

రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం, బద్దలాపురం, యలక్కుంట్ల, నెమలివరం గ్రామాలలో స్థానిక మండల, పంచాయతీ టీడీపీ, జనసేన నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పరిటాల సునీత గారు….సైకిల్ గుర్తు కి ఓటేసి అఖండ మెజారిటీ తో ఘన విజయం అందించాలని...

Read more

పుట్టపర్తి లో ఎగిరేది వైసిపి జెండానే : MLA శ్రీధర్ రెడ్డి

పుట్టపర్తి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.పేద ప్రజలకు మేలు చేసే జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తేనే అభివృద్ధి సంక్షేమలు కొనసాగుతాయన్నారు.పేదల సంక్షేమం కోసం జగనన్న 124 సార్లు బటన్ నొక్కారు ఒక్కసారి పేదల...

Read more

ఎన్నికల ప్రచారం లో దూసుకెళ్తున్న మాజీ మంత్రి

రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం, నరసంపల్లి పంచాయతీలోని గుదివాండ్లపల్లి, సోమరవాండ్లపల్లి, నరసంపల్లి గ్రామాలలో స్థానిక మండల, పంచాయతీ టీడీపీ, జనసేన నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పరిటాల సునీత గారు …సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని...

Read more

ఆశీర్వదించండి  మరింత గొప్పగా అభివృద్ధి చేస్తా :పుట్టపర్తి MLA దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

సత్య సాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోనీ సత్యమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పుట్టపర్తి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారుమాట్లాడుతూ అయిదు సంవత్సరాలలో జగన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలకు...

Read more

ఒడిసి మండలంలో టిడిపికి.. బారీ షాక్

పుట్టపర్తి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి సమక్షంలో వైసిపి లోకి చేరిన తెదేపా నాయకులు.ఓడిసి మండలంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది మండలంలోని ఇనగలురు పంచాయితీ పరిధిలోనీ గాజుకుంట పల్లి గ్రామం నుండి 30...

Read more

ఇంటింటికీ వైసీపీ కార్యక్రమం ద్వారా ఎన్నికల ప్రచారం

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అందించిన సంక్షేమ పథకాలతో పాటు అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరించారు.సంక్షేమ పాలన జగన్ తోనే సాధ్యమని, మరోసారి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసీపీ...

Read more

వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ముస్లిం మత పెద్దలను కోరిన MLA

రానున్న ఎన్నికల నేపథ్యంలో అనంతపురం నగరంలోని పాతూరులో గల 'జంగాల పల్లి మసీదు' వద్ద ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఆశీర్వదించాలని ముస్లిం సోదరులను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్,...

Read more

తెదేపా గెలుపు కోసం కష్టపడి పని చేయండి : మాజీ మంత్రి పరిటాల సునీత

నేడు అనంతపురం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గ తెదేపా కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జీలు, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి పరిటాల సునీత గారు బాబు సూపర్-6, శంఖారావం తదితర కార్యక్రమాల నిర్వహణ గురించి చర్చించి ,...

Read more
Page 8 of 19 1 7 8 9 19

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.