రాప్తాడు నియోజకవర్గం లో వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ, రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థుల విస్త్రత ప్రచారం
హిందూపురం ఎంపీ అభ్యర్థిని బోయ శాంతమ్మ గారు, రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు బుధవారం కనగానపల్లి మండలంలో విస్త్రత ప్రచారం చేపట్టారు. చంద్రచర్ల, కుర్లపల్లి, కుర్లపల్లి తండా, మామిళ్ళపల్లి, కొండ్రెడ్డి బావి గ్రామాల్లో పర్యటించి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని...
Read more