గెలిచిన ఆరు నెలలోనే సోమరవాండ్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా..!
గెలిచిన ఆరు నెలలోనే సోమరవాండ్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం కనగానపల్లి మండల గుదివాండ్లపల్లి, సోమరవాండ్లపల్లి, నరసంపల్లి, బద్దలాపురం, ఎలకుంట్ల గ్రామాల్లో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా...
Read more