కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం
ధర్మవరం నియోజకవర్గం లోని అన్ని మండలాల కార్యకర్తలతో గోనుగుంట్ల సూర్యనారాయణ గారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బిజెపి నుండి టికెట్ ఆశించిన వరదాపురం సూరి గారికి టికెట్ దక్కకపోవడంతో కార్యకర్తల అభిప్రాయం సేకరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. హై కమాండ్...
Read more