ధర్మవరం పట్టణ చెరువులోకి 1.38 లక్షల చేప పిల్లలని వదిలిన MLA కేతిరెడ్డి
నేడు ఆంధ్రప్రదేశ్ మత్స శాఖ ఆధ్వర్యంలోకేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PMMSY (ప్రధాన మంత్రి మత్స సంపద యోజన) పథకం ద్వారా ధర్మవరం చెరువు లోకి 1.38 లక్షల చేప పిల్లలను స్థానిక శాసన సభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు మరియు అధికారులు,మత్స్యకారులు...
Read more