సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తెలుగు తమ్ముళ్లు
ధర్మవరం నియోజకవర్గం,ముదిగుబ్బ మండలం,నాగారెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు స్థానిక మండల నాయకులు,కార్యకర్తలు కలసి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
Read more