YSRCP మహిళా విభాగ సంఘము ఆధ్వర్యంలో పార్టీ లోకి చేరికలు
ధర్మవరం పట్టణంలోని పలు వార్డులకు చెందిన 250 మంది మహిళలు వైఎస్సార్ మహిళా విభాగ సంఘం ఆధ్వర్యంలో YSR కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించిన MLA కేతిరెడ్డి గారుప్రభుత్వం చేసిన మంచి కి ఆకర్షితులై...
Read more