SEPURI MAHESH

SEPURI MAHESH

వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు

ఎన్నికల వేళ రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ప్రతి రోజుఆ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా కనగానపల్లి మండల కేంద్రంలో కోట బీసీ కాలనీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. రామగిరి...

Read more

మాజీ మంత్రి ఆధ్వర్యంలో YSRCP నుండి టీడీపీ లోకి చేరికలు

రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, కందుకూరు పంచాయితీలో, జనసేన, టీడీపీ నాయకులతో కలసి బాబు సూపర్ - 6 ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా స్థానిక వైకాపా నాయకుడు పూల ఓబిరెడ్డి ఆధ్వర్యంలో 40కుటుంబాల వారు తెదేపాలో...

Read more

13,356 మంది అర్హులకు ఇంటి పట్టాలు పంపిణీ

నేడు (12-03-2024) ధర్మవరం పట్టణ వ్యాప్తంగా ఉన్న 13,356 మంది పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వగా, ఇందులో 6,654 మందికి ఇంటి స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేయించిన పత్రాలు పంపిణీ చేసిన MLA కేతిరెడ్డి.

Read more

ప్రజా సంక్షేమమే వైసీపీ అజెండా–పార్టీ ఆవిర్భావ వేడుకలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

ప్రజా సంక్షేమమే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అజెండా అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని చెప్పారు. మంగళవారం నగరంలోని 49వ డివిజన్‌లో ప్రజల...

Read more

అట్టహాసంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురం అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి సి వరుణ్ జన్మదిన వేడుకలు

జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సోమవారము స్థానిక రాంనగర్ స్వగృహం వద్ద నాయకుల, కార్యకర్తల కోలాహలం కనిపించింది. శ్రీ టి.సి.వరుణ్ గారికి శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా నలుమూలల...

Read more

వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ కి భూమి పూజ

వేరుశనగ రైతులను ఆదుకునేందుకు స్థానికంగానే వేరుసెనగ ప్రాసెసింగ్ యూనిట్కు ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గరుడం పల్లి వద్ద 11 ఎకరాల్లో 77.47 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో...

Read more

దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం

ధర్మవరం పట్టణం మహాత్మ గాంధీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి 50 వేలు వితరణ చేసిన ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సతీమణి సుప్రియ గారు..ధర్మవరం నియోజకవర్గంలో దేవాలయ నిర్మాణాలకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు...

Read more

బాధితులకు చెక్కుల పంపిణీ చేసిన MLA కేతిరెడ్డి

ధర్మవరం నియోజకవర్గంలో 7 మంది బాధితులకు నేడు ( 11-03-2024) ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ. 14.05 లక్షల మొత్తాన్ని చెక్కుల ద్వారా MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు తన నివాసంలో అందించారు…తమ కుటుంబాలకు సహాయం చేసిన జగన్...

Read more

మనం మన పిల్లలకు అందించే గొప్ప ఆస్తి చదువు మాత్రమే…ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.

తల్లిదండ్రులు పిల్లలకు అందించే శాస్విత ఆస్తి చదువు మాత్రమే అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం 35వ డివిజన్ లోని ఝాన్సీ లక్ష్మీభాయ్ స్కూల్ నందు స్థానిక కార్పొరేటర్ కొండ్రెడ్డి రాధ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రహరీ గోడ...

Read more

ధర్మవరంలో పోటీ చేసేది జనసేన పార్టీనే….

ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ధర్మవరం పరిస్థితుల గురించి అన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు ఎవరు అపోహలు పడకండి,అధైర్యం పడకండి.సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండి ఎవరు ఎన్ని చెప్పినా ధర్మవరంలో పోటీ...

Read more
Page 14 of 19 1 13 14 15 19

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.