SEPURI MAHESH

SEPURI MAHESH

మైనారిటీల ఓట్లు గోనుగుంట్ల సూర్యనారాయణ గారికే వచ్చేలా కృషి చేసి MLA గా గెలిపించుకుంటాం

నేడు ధర్మవరం పట్టణ కార్యాలయం లో గోనుగుంట్ల సూర్యనారాయణ గారిని మైనార్టీ సోదరులు కలిసి వచ్చే ఎన్నికల్లో కమలం గుర్తుకే ఓటు వేసి అందరితో వేయించి తమను శాసనసభ్యులుగా ఎన్నుకుంటామని వరదాపురం సూరి గారికి మాట ఇచ్చి తమ మద్దతు తెలిపారు...

Read more

పురాతనమైన పాండురంగ స్వామి దేవస్థాన జీర్ణోదరణ పనులకు శ్రీకారం

నేడు (15-03-2024) ధర్మవరం పట్టణం PRT వీధిలోని శ్రీ పాండురంగ స్వామి దేవాలయ జీర్ణోద్ధరణ పనులను రూ 1.25 కోట్లతో ప్రారంభించిన MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారుఈ కార్యక్రమంలో నాయకులు ఆలయ కమిటీ నిర్వాహకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Read more

విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కి ఆర్థిక సహాయం

ధర్మవరం నియోజకవర్గం రూరల్ మండలం రావుల చెరువు గ్రామంలో నూతనంగా నిర్మితమైన రాముల స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట కొరకు ఆలయ అభివృద్ధి కమిటీ పెద్దలకు 10,000/- పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన గోనుగుంట్ల సూర్యనారాయణ గారు

Read more

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న YSRCP అనంతపురం MLA

అనంతపురంలోని 20వ డివిజన్‌లో గురువారం కొనసాగిన ‘ఇంటింటికీ వైసీపీ’.....నాలుగున్నరేళ్లుగా అనంతపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులుమరోసారి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని.. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా...

Read more

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకమైన ఓపి కౌంటర్ ప్రారంభించిన MLA

అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి లో గైనిక్, గర్భిణీ లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపి కౌంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు. కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, బీసీ...

Read more

ఎన్నికలు దగ్గర ఉండటంతో భారీగా YSRCP నుండి TDP లోకి చేరికలు

రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం, మద్దలచెరువు తాండాకు చెందిన మాజీ వార్డు మెంబర్ కుమార్ నాయక్, ఎర్రిస్వామి నాయక్, రామా నాయక్, లక్ష్మా నాయక్, చంద్రా నాయక్ తదితరులు తెదేపా మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో వైకాపా నుంచి టీడీపీలోకి...

Read more

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణి చేసిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు

అనారోగ్యానికి గురైన రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని పలువురికి వైద్య చికిత్స ఖర్చుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్‌) చెక్కులను బుధవారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు, వైసిపి సినియర్‌ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి గారి చేతుల...

Read more

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మానాణికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు

రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో కొత్తగా ఏర్పాటవుతున్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు భూమిపూజ చేశారు. నాణ్యత తగ్గకుండా త్వరగా పనులు పూర్తి చేసేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో...

Read more

ఎస్‌.కె.యూ లో జరిగిన మోటివేషన్‌ సదస్సులో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు..

దేశ ఉజ్వల భవిష్యత్తుకు ఏకైక మార్గం చదువు అని రాప్తాడు ఎంఎల్‌ఎ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు అన్నారు. ‘‘విద్యార్థి దశలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు’’ అనే అంశంపై ప్రముఖ మోటివేషన్‌ స్పీకర్‌ వేణుకళ్యాణ్‌ ‘యూత్‌ లీడ్‌’’ కార్యక్రమాన్ని బుధవారం ఎస్‌కెయులో ఏర్పాటు...

Read more

ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఈ రోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు ధర్మవరం పట్టణంలోని NTR సర్కిల్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం...

Read more
Page 12 of 19 1 11 12 13 19

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.