ధర్మవరం నియోజకవర్గంలో ఇంటింటికి YSRCP కార్యక్రమం
ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం పోట్లమరి గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన MLA శ్రీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు….ప్రభుత్వం ఇచ్చిన పథకాల ద్వారా మీకు లబ్ది పొందింటే నే ఫ్యాన్ గుర్తు కి ఓటేయండి అని MLA ప్రజలను కోరారు
Read more