అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని అమిదాస్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయికృష్ణ(23) బీటెక్ చేశాడు. తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. ఉరవకొండ: అప్పుల బాధతో ఓ...
Read more