తండ్రి ప్రాణం తీసిన కొడుకు అప్పు
గార్లదిన్నెకు చెందిన రైతు చంద్రశేఖర్ (53) మంగళవారం తన తోట సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య నాగలక్ష్మి, కుమారుడు మణికంఠ ఉన్నారు. కొడుకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గార్లదిన్నెకు చెందిన చంద్రశేఖర్ (53) అనే...
Read more