బాలికకు న్యాయం చేయాలి
బాలికపై హింసకు పాల్పడిన ఏఏపీ దంపతులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ముస్లిం మైనారిటీలతోపాటు తెదేపా, జనసేన, వామపక్ష, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురం నగరం సప్తగిరి కూడలిలో భారీ ఎత్తున నిరసన చేపట్టారు. 'అనంత'లో టెన్షన్ పెరిగిపోయింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన...
Read more