అనంతపురం భారత వికాస పరిషత్ ఆధ్వర్యంలో ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి ఉచితంగా నాణ్యమైన కృత్రిమ కాళ్లు, కాలిపర్‌లను అందజేస్తున్నట్లు నిర్వాహకులు పరుచూరు రమేష్ ప్రకటించారు.
ఈ నెల 9వ తేదీలోగా పేర్ల నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం, దయచేసి రఘువీరా టవర్స్, సుభాష్ రోడ్, అనంతపురం పక్కనే ఉన్న శ్రీనివాస క్లాత్ స్టోర్స్‌ను సంప్రదించండి. సంప్రదించండి: 9849508904, 9492583346.
Discussion about this post