• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Thursday, May 22, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home ఉద్యోగాలు - Jobs

AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. 12 నుంచి దరఖాస్తులు

Naresh Kumar by Naresh Kumar
February 7, 2024
in ఉద్యోగాలు - Jobs, చదువు
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

అమరావతి: ఏపీలో ఎన్నాళ్ల నుంచో నిరుద్యోగులు వేచి చూస్తోన్న డీఎస్సీ నోటిఫికేషన్‌ (DSC Notification 2024) విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం 6,100 పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వీటిలో ఎస్జీటీ పోస్టులు 2,280 ఉండగా.. స్కూల్‌ అసిస్టెంట్‌ 2,299; టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్‌ 42 ఉద్యోగాలు చొప్పున భర్తీ చేయనున్నారు. AP DSC 2024 పరీక్షతో పాటు AP TET 2024 పరీక్షకూ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. టెట్‌కు ఫిబ్రవరి 8 నుంచి, డీఎస్సీకి  ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఏపీ డీఎస్సీ పూర్తి షెడ్యూల్ ఇదే..

ఇంకాచదవండి

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల

April 22, 2024

నేడే ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు

April 12, 2024

ఏపీ డీఎస్సీకి ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు.  మాక్‌ టెస్ట్‌ను ఫిబ్రవరి 24 నుంచి రాయొచ్చు.  మార్చి 5 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి తెస్తారు. డీఎస్సీ పరీక్షలు మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. సెషన్‌ 1 ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; సెషన్‌ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. డీఎస్సీ ప్రాథమిక కీని మార్చి 31న విడుదల చేసి ఏప్రిల్‌ 1వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 2న తుది కీ విడుదల చేసి ఫలితాలను ఏప్రిల్‌ 7న ప్రకటిస్తారు.

ఏపీ టెట్‌ షెడ్యూల్‌..

ఏపీ టెట్‌ పరక్షకు ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ 19న అందుబాటులోకి వస్తుంది. టెట్‌ హాల్‌ టికెట్లు ఫిబ్రవరి 23నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ప్రాథమిక కీని మార్చి 10న విడుదల చేస్తారు. ఈ కీపై మార్చి 11వరకు అభ్యంతరాలు స్వీకరించి 13న తుదికీ విడుదల చేస్తారు. మార్చి 14న టెట్‌ ఫలితాలు ప్రకటిస్తారు.

source : eenadu.net

Tags: AP DSC notification 2024AP TET notificationdsc notification

ఇంకాచదవండి

చదువు

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల

April 22, 2024
చదువు

నేడే ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు

April 12, 2024
చదువు

ఈనెల 12న ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

April 5, 2024
ఉద్యోగాలు - Jobs

పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

April 5, 2024
ఉద్యోగాలు - Jobs

బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) లో ఉద్యోగాలు

April 3, 2024
ఉద్యోగాలు - Jobs

నవోదయలో 1377 అవకాశాలు

April 3, 2024
Next Post

AP Budget: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన

Discussion about this post

  • తెదేపాతోనే నిరుద్యోగులకు న్యాయం
  • వేకువనే పోలీసు పంజా
  • గుగూడు
  • వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యం
  • బతికే ఉన్నా..

  • వాలంటీర్లకు వందనమా.. వైకాపా ప్రచారమా
  • కూటమిలో కుతకుత
  • చరవాణిలో గొడవ: తమ్ముడిపై అన్నయ్య దారుణంగా దాడి చేశాడు.
  • పి.సిద్దరాంపురం
  • బ్రాహ్మణపల్లి

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In